Postal Jobs Recruitment 2026
Postal Jobs Recruitment 2026 :
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి Postal లో లేటెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది, ఈ పోస్టల్ శాఖలో 50 స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది, డ్రైవర్ ఉద్యోగం చేయాలి అనే వాళ్లకి ఇది ఒక మంచి అవకాశం గా చెప్పవచ్చు.
ఈ Postal నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేస్తున్నారు, ఇలాంటి జాబ్ అప్డేట్స్ అనేవి డైలీ మీకు కావాలి అంటే మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి లేదా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
JOIN WHATSAPP GROUP
TSRTC Jobs Recruitment 2025 – Overview
| శాఖ | Gujarat Postal De[partment Jobs |
| పోస్టులు | Staff Driver Posts |
| మొత్తం ఖాళీలు | 50 |
| జీతం | ₹35,000 per month |
| అర్హతలు | 10th pass |
| వయస్సు | 18 to 27 years (Age relaxation for SC/ST applicable) |
| Start Date for Apply | 13-12-2025 |
| Last Date for Apply | 19-01-2026 |
| అఫీషియల్ వెబ్సైట్ | indiapost.gov.in |
Postal Jobs Recruitment 2025 (District wise details)
🎓 అర్హత (Educational Qualification)
ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి ,లైట్ అండ్ హెవీ మోటర్ వెహికల్స్ డ్రైవ్ చేసే సామర్థ్యం ఉండాలి.
- . మోటర్ మెకానిజంపై నాలెడ్జ్ అనేది ఉండాలి.
- ఎక్స్పీరియన్స్ అనేది హెవీ అండ్ లైట్ మోటార్ వెహికిల్ ఉండాలి.
- 10th చేసిన వాళ్ళ అప్లై చేసుకోవచ్చు
- 01-janvary -2026 నాటికి డిగ్రీ పూర్తయి ఉండాలి
- హైయర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు
🎯 వయస్సు అర్హత (Age Limit )
కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు
🔹 ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC / ST / OBC / ఇతర రిజర్వ్ కేటగిరీలకు వయస్సులో సడలింపు ఉంటుంది.
- SC/ST/ – 5YEARS
- EX-SERVICEMAN – 3YEARS
- OBC Candiates – 3years
💰 జీతం (Salary Details)
పోస్టును బట్టి వేతనం ఇవ్వబడుతుంది:
₹19900 – ₹63,200
📝 ఎంపిక విధానం (Selection Process)
Postal Staff Car Driver అభ్యర్థులను క్రింది 2 stages విధంగా ఎంపిక చేస్తారు:
( Theory test )
practical test for knowledge of motor mechanism and driving
డాక్యుమెంట్ వెరిఫికేషన్
STAGE 1 OF EXAINATION : Thery test
- ఈ పరీక్షలో మీకు మల్టిపుల్ ఛాయిస్ క్యూస్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
- 80 మార్కులకి ఈ పరీక్ష ఉంటుంది
- 90 నిమిషాలు ఈ పరీక్ష ఉంటుంది
- ఇంగ్లీష్, హిందీ ,గుజరాతి లాంగ్వేజ్ లో పరీక్ష పెడతారు
- ఎస్సీ ,ఎస్టీ 33% marks అనేది రావాలి
- ఓబీసీ కాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్లకి 37% marks అనేది రావాలి
- other క్యాండిట్స్ కి 40% marks అనేది రావాలి.
Stage 2 of Examination : Practical Test
- ఈ పరీక్ష మీకు మోటర్ మెకానిజం అండ్ డ్రైవింగ్ కోసం టెస్ట్ అనేది ఉంటుంది
- 40 మినిట్స్ అనేది ఎగ్జామ్ నిర్వహిస్తారు
- టోటల్గా 20 మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది
- ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఫెన్స్ అనేవి తెలియజేయాలి
- క్యారీ అవుట్ మైనర్ రిపేర్ హ్యాండిలింగ్ అనేది చేసి ఉండాలి
- వీల్స్ అనేవి మార్చడం రావాలి
- రివర్స్ ఇన్ చేయడం రావాలి
- వెహికల్ ని కంట్రోల్ చేయడం అండ్ స్టీరింగ్ అనేది వచ్చి ఉండాలి
📌 Application Fee
| Category | Fee |
|---|---|
| general | ₹100 |
| BC/SC/ST | ₹100 |
| Ex-Servicemen | ₹100) |
ఈ ఉద్యోగాలకి ఫీజ్ అనేది కింద కనిపిస్తున్న అడ్రస్ కి చలానా తీసుకోవాలి.
E-Biller Name – (senior manager , MMS Ahmedabad),CPMG Gujarat Circle ,E Biller ID 1000099011 ,
ఈ అడ్రస్ కి ఫీజు అనేది ఇండియాలో ఉన్నటువంటి ఏ పోస్ట్ ఆఫీస్ వద్ద నుంచి అయినా చెల్లించవచ్చు
📂 అవసరమైన డాక్యుమెంట్లు
- అప్లై చేసే సమయంలో లేదా వెరిఫికేషన్ సమయంలో క్రింది పత్రాలు అవసరం:
విద్యా సర్టిఫికెట్లు
ఆధార్ కార్డ్
రేషన్ కార్డ్
కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)
నివాస ధృవీకరణ పత్రం
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
🌐 అప్లికేషన్ విధానం
ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే క్రింద కనిపిస్తున్న అడ్రస్ కి మీరు నింపిన అప్లికేషన్, నోటిఫికేషన్ లో అడిగిన సర్టిఫికెట్స్ కాపీస్, మీ ఫోటో, జత చేసి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ చేయాలి.
Staff Car Driver ( ordinary Grade ) Gujarat circle ,Ahmedabad , senior Manager (GR.A) ,Mail MOTOR Service , GPO COMPOUND ,SALAPAS ROAD, MIRZAPUR,Ahmedabad 380001
ఈ అడ్రస్ కి 19/01/2026 తేదీలోపు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ చేయాలి
ఈ క్రింద కనిపిస్తున్న ఆఫీషియల్ నోటిఫికేషన్ పై క్లిక్ చేసి ఈ జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోండి.
📅 ముఖ్య తేదీలు (Expected)
- అప్లికేషన్ ప్రారంభం : 13-12-2025
- అప్లికేషన్ చివరి తేదీ : 19-01-2026
IMPORTANT LINKS:
గమనిక :
పైన ఇవ్వబడిన జాబ్స్ కి అప్లై చేయాలంటే మీకు అప్లికేషన్ పిడిఎఫ్ అనేది ఉండాలి ,పైన అప్లికేషన్ పిడిఎఫ్ అనేది ఇవ్వడం జరిగింది, అక్కడ క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని ఫామ్ ఫిల్ చేసి అప్లికేషన్ ని సబ్మిట్ చేసుకోండి.
postal Jobs Recruitment 2026 FAQS
1. Postal car driver పోస్టుకు విద్యార్హత ఏమిటి?
👉 10th పూర్తి చేసినవారు అర్హులు.
2. ఈ పోస్టుకు ఫ్రెషర్స్ అప్లై చేయవచ్చా?
👉 అవును. ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు.
అనుభవం ఉంటే అదనపు ప్రయోజనం ఉంటుంది.
3. వయస్సు పరిమితి ఎంత?
👉 కనీస వయస్సు: 18 సంవత్సరాలు
👉 గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు
4. వయస్సులో రిజర్వేషన్ (Age Relaxation) ఉందా?
👉 ఉంది.
SC / ST / BC / Ex-Servicemen అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది.
NOTE : ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్లో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, సో ప్రతిరోజు ఈ వెబ్సైట్ని విజిట్ చేసి మీకు అర్హతలు ఉంటే జాబ్స్ కి అప్లై చేసుకోండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ జీకే కోసం మెటీరియల్స్ అనేవి మన టెలిగ్రామ్ అండ్ వాట్స్అప్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా టెలిగ్రామ్ వాట్సాప్ లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి.
