...

Railway RPF Notification 2024 | Railway Jobs

🔴Railway RPF Jobs Notification 2024

హలో ఫ్రెండ్స్ ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగులు కు మంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసారు ..ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి Railway protection force నుండి అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష లేకుండా ఉద్యోగాన్ని పొందాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం.

ఈ నోటిఫికేషన్ ద్వారా Railway protection force si ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10th పాస్ లేదా డిగ్రీ పాస్ అయి ఉండాలి, ఎలాంటి అనుభవం లేదు…సెలెక్ట్ అయినా వారికి 45,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు..ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

🔴TELEGRAM GROUP

👉Latest Railway protection force jobs full details in Telugu :

🔴ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు Railway protection force నుండి విడుదల చేశారు.

🔴జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ లో Railway protection force ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,250 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

🔴రిజర్వేషన్ :

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

🔴జీతం వివరాలు
ఈ ఉద్యోగాలు కి ఎంపిక అయిన వాళ్ళకి 45,000 రూపాయి ప్రతి నేల చెల్లిస్తారు


🔴దరఖాస్తు రుసుము: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంబందించి నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ చేయలేదు..ప్రస్తుత అధికారిక ప్రకటన విడుదల చేసారు


🔴అప్లై చేయు విధానం :
ఉద్యోగాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

🔴ఎంపిక విధానం :
Railway protection force ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

పరీక్ష
డాక్యుమెంట్ ధృవీకరణ

👉FULL JOB DETAILS

🔴NOTE మీలో ప్రభుత్వం, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్,work from home, ఉద్యోగాలు కోసం prepare అవుతున్న విద్యార్థులు మా alleducationinfo9 వెబ్‌సైట్ ని visit చేసి ఇందులో ఉన్నా ఉద్యోగాలు సమాచారం చూసి ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోండి

0Shares

Leave a comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.