SBI Clerk Job Notification 2024-2025 | Latest
హలో ఫ్రెండ్స్ నా బ్లాగ్ కి స్వాగతం ,ఈ బ్లాగ్ లో జాబ్స్ ఆర్టికల్స్ కి సంబందించిన పూర్తి వివరాలు ఉంటాయి.ఆర్టికల్స్ ని లాస్ట్ వరుకు చదివి మీకు అర్హత ఉంటే SBI Clerk Job Notification 2024-2025 | Latest జాబ్ కి అప్లై చేసుకోండి,మీ ప్రభుత్వ ఉద్యోగ కల నీ నిజం చేసుకోండి ,ప్రతి ఒక్క జాబ్ కి అప్లై చేసుకోండి ,ఏదో ఒక జాబ్ ని సాధించుకోండి,
రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోండి,ఈ ఉద్యోగాల కోసం ఉన్నయి కింద వయస్సు, అర్హత, జీతం, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు ఉన్నాయ్ చుడండి.
ఉద్యోగం సాధించటం మీ కల అయితే ప్రతి నోటిఫికేషన్ ని మిస్ చేసుకోకుండా ఉండేందుకు ఈ బ్లాగ్ లో నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి ,క్రింద ఉన్నా telegram లో చేరండి, లేటెస్ట్ జాబ్ అప్ డేట్స్ ని మిస్ అవ్వకుండా ఉంటారు, ఈ జాబ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ చేశారు.ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కి ఒక శుభవార్త అని చెప్పవచ్చు,
జాబ్స్ లో జాబ్ రోల్ క్లర్క్,ఈ క్లర్క్ ఉద్యోగం మీరు సాధించాలి అంటే మీకు ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి ,గుర్తుంపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు,డిగ్రీ లాస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు అర్హులు కాదు,ఈ ఉద్యోగానికి వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య లో ఉండాలి,ఈ ఉద్యోగాలు జూనియర్ అసోసియేట్ విభాగంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు,ఈ జాబ్స్ కి జీతం 30,000 బ్యాంకు వాళ్ళు ఇస్తారు,ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న వాళ్ళు కి ఎగ్జామ్ పెట్టి ,ఎగ్జామ్ లో మెరిట్ వచ్చిన వాళ్ళు ని సెలెక్ట్ చేసుకుంటారు.
ఇంకా ఈ జాబ్స్ కోసం పూర్తి వివరాలు కింద ఉన్నాయ్ ,చూడండీ.
Telegram group
whatsapp channel link
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన సంస్థ: ఈ ఉద్యోగాలు ప్రభుత్వ బ్యాంకు అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విడుదల చేసారు ,ఈ బ్యాంక్ ని ప్రముఖ బ్యాంక్ గా చెప్పవచ్చు,ప్రతి సంవత్సరం లో ఈ బ్యాంక్ నుండి జాబ్ నోటిఫికేషన్ ని రెండు సార్లు రిలీజ్ చేస్తుంది, గుమస్తా ప్రతి సంవత్సరం నవంబర్‌లో ఉద్యోగాలు విడుదల అవుతాయి.
పరీక్ష తేదీలు ఈ క్లర్క్ ఉద్యోగాలు నవంబర్‌లో విడుదల చేస్తారు, ఈ ఉద్యోగాలకు పరీక్ష డిసెంబర్ నుంచి జనవరి మధ్యలో జరుగుతుంది.ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ రెండు ప్రక్రియలలో జరుగుతుంది,.ప్రిలిమ్స్ పరీక్ష పాస్ అయిన వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ కి సెలెక్ట్ అవుతారు..మెయిన్స్ ఎగ్జామ్ ఫిబ్రవరి నుంచి మార్చి మిడిల్ లో కండక్ట్ చేస్తరు.
పరీక్ష చివరి తేదీ: 27/12/2024
SBI Clerk important Dates :
|
|||
SBI Clerk Notification 2024 6th december 2024 January 2025 | |||
SBI Clerk Apply Online Starts 7th December 2024 January 2025 | |||
SBI Clerk Application Close 27th December 2024 January 2025 | |||
SBI Clerk prelims exam date January 2025 February 2025 | |||
SBI Clerk Mains Exam Date February 2025 March – April 2025 |
SBI క్లర్క్ ఖాళీల వివరాలు ఈ నోటిఫికేషన్లో జూనియర్ క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.మొత్తం 50 ఖాళీలు ఉన్నాయి
జనరల్: 23
EWS : 05
OBC. : 13
Sc. : 04
ST. : 02
మొత్తం ఖాళీలు 50
జీతం
ఈ ఉద్యోగానికి అర్హత అయిన వాళ్ళు కి ప్రభుత్వం నుండి ప్రతి నెల 26,730 రూపాయలు వాళ్ళు జీతం అకౌంట్ లో వేస్తారు.
TECH MAHINDRA WORK FROM HOME JOBS
వయస్సు: SBI క్లర్క్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవాళ్ళు వయస్సు 18 సంవత్సరాలు నుండి 28 సంవత్సరాలు మధ్యలో లో ఉండాలి,ప్రతి వర్గం వాళ్ళు కి రిజర్వేషన్ ఉంటుంది ,ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ వాళ్లు 5 ఏళ్లు పొడిగింపు, OBC వాళ్ళు కి 3 సంవత్సరాలు , PWD వాళ్ళు కి 10 ఏళ్ల వయసు పొడిగింపు ఉంటుంది.
స్టడీ క్వాలిఫికేషన్ : ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ జాబ్స్ కి అప్లై చేసుకునేవాళ్ళు కి ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి ,డిగ్రీ లాస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు అర్హులు కాదు ,50 % మార్కులు తో పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు
దరఖాస్తు రుసుము: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ జాబ్స్ కి జనరల్ కేటగిరీ,EWS,OBC వాళ్ళు కి 750 ఫీజు చెల్లింపు చెయ్యాలి ,మిగతా వర్గాలు వాళ్ళు కి ఫీజు అవసరం లేదు,ఈ ఫీజు ని ఆన్లైన్లో దరఖాస్తు చేసినప్పుడు చెల్లింపు చేయాలి.
|
||
ST/SC/PWD NIL | ||
General/OBC/EWS RS. 750/- |
ఎంపిక ప్రక్రియ: ఈ జాబ్ కి అప్లై చేసుకున్న ప్రతి అభ్యర్థి కి హాల్‌టికెట్లు సిద్ధం చేస్తారు, Ee హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోని SBI క్లర్క్ జాబ్‌కి హాజరు అవ్వాలి ,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ జాబ్‌కి వ్రాత పరీక్ష పెడతారు, ఈ పరీక్ష రెండు దశల్లో ఉంటుంది,మొదటిసారి ప్రిలిమినరీ పరీక్ష పెడతారు,ఈ పరీక్షలో క్వాలిఫై అయిన వాళ్ళుకీ మెయిన్స్ పరీక్ష పెడతారు, ఇందులో అర్హత అయిన వాళ్ళుకీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఆఫర్ లెటర్ ఇస్తారు
పరీక్ష సిలబస్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ ఉద్యోగాలకు వ్రాత పరీక్ష స్థానిక భాషలో నిర్వహించే అవకాశం ఉంది, ప్రిలిమ్స్ సిలబస్.మెయిన్స్ సిలబస్ టేబుల్ లో ఉంది.
|
|||||
English language English 30 30 20 min | |||||
Numerical Ability English 35 35 20 min | |||||
Reasoning Ability English 35 35 20 min | |||||
Total 100 100 1 Hour |
Negetive marks : ఈ పరీక్షలో 4రోంగ్స్ కి 1 మార్కులు కట్ అవుతాయి,
|
|||||
General Financial English 50 50 35 min | |||||
General English English 40 40 35 min | |||||
Quantitative Apt English 50 50 45 min | |||||
Reasoning English 50 60 45 min | |||||
Total 190 200 2hr , 40 min |
SBI క్లర్క్ 2024 ప్రిలిమ్స్ పూర్తి సిలబస్ :
Reasoning : లాజికల్ రీజనింగ్, ఆల్ఫాన్యూమరిక్ సిరీస్, ర్యాంకింగ్/డైరెక్షన్/ఆల్ఫాబెట్ టెస్ట్,డేటా సమృద్ధి(Data Suffiency), కోడ్ చేయబడిన అసమానతలు (coded inequalities ),సీటింగ్ ఏర్పాట్లు(seating arrangement), పజిల్, ట్యాబులేషన్(Tabulation), సిలోజిజం, బ్లడ్ రిలేషన్స్, ఇన్పుట్ అవుట్‌పుట్, కోడింగ్ డీకోడింగ్.
Numerical Ability : సరళీకరణ(simplification), లాభం మరియు నష్టం, మిశ్రమాలు మరియు అలిగేషన్లు(Mixtures and Alligations), సాధారణ ఇంట్రెస్ట్ & కాంపౌండ్ ఇంట్రెస్ట్ & సర్డ్స్ & సూచీలు, పని మరియు సమయం, సమయం & దూరం, మెన్సురేషన్, నిష్పత్తి & నిష్పత్తి, శాతం, సంఖ్యా వ్యవస్థలు, క్రమం & సిరీస్,ప్రస్తారణ(permulation), కలయిక (Combination)& సంభావ్యత(probability)
English Language : (ఆంగ్ల భాష): రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, పారా జంబుల్స్, ఇతరాలు(miscellaneous), ఖాళీలను పూరించండి(Fill in the blanks), బహుళ అర్థ దోషాలను గుర్తించడం(multiple meaning error spotting, పేరా పూర్తి చేయడం(paragraph completion).
sbi క్లర్క్ మెయిన్స్ పరీక్ష సిలబస్:
quantitative Aptitude: సరళీకరణ(simplification), సంఖ్య సిరీస్(number series), డేటా సమృద్ధి(data sufficiency), డేటా వివరణ(Data interpretation), వర్గ సమీకరణం(Quadratic Equation) సమయం & దూరం(time & distance)పని(work), లాభం & నష్టం(profit & loss), సాధారణ మరియు సమ్మేళనం ఆసక్తి,(simple and compound నిష్పత్తి & నిష్పత్తి, సగటులు(averages), శాతాలు(percentages).
English : రీడింగ్ కాంప్రహెన్షన్(reading comprehension), పర్యాయపదాలు(synonyms), వ్యతిరేక పదాలు(antonyms), పారా జంబుల్స్(para jumbles), క్లోజ్ టెస్ట్(cloze test).
General Awareness : ప్రస్తుత వ్యవహారాలు(current affairs), స్టాటిక్ జికె, (static GK)బ్యాంకింగ్ ఆర్థిక నిబంధనలు(banking financial terms).
Resoning Ability : మెషిన్ ఇన్పుట్/ అవుట్‌పుట్(machine input/output), సిలోజిజం(syllogism), బ్లడ్ రిలేషన్స్(blood relations), అసమానతలు(inequalities), పజిల్స్(puzzles), కోడింగ్ డీకోడింగ్(coding-decoding).
computer awareness : కంప్యూటర్ యొక్క ప్రాథమిక అంశాలు(basics of computer) హార్డ్‌వేర్(hardware) సాఫ్ట్వేర్(software), కంప్యూటర్ల ఉత్పత్తి(generation of computers) dbms, నెట్వర్కింగ్(networking), msoffice, ముఖ్యమైన సంక్షిప్తాలు(important abbreviations).
Apply విధానం : ఈ sbi clerk జాబ్స్ కి Apply చేయటం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి,సర్టిఫికెట్స్ అన్నిటినీ సబ్మిట్ చేయాలి.
* ఈ sbi clerk ఉద్యోగాలకు దరఖాస్తు క్రింది విధంగా చేసుకోవాలి.
* ఈ ఉద్యోగాలకు అర్హత డిగ్రీ ఉన్నా అభ్యర్థులు లింక్ పై క్లిక్ చేయండి .
*వెబ్సైట్ ఓపెన్ అవుతోంది ,కొత్త గా అప్లై చేస్తున్న అభ్యర్థులు క్రియేట్ పై క్లిక్ చేసి మీ వివరాలు మీ పేరు, చిరునామా, తండ్రి పేరు, తల్లి పేరు, మొబైల్ నంబర్, క్యాప్చా ఇవ్వండి .
*మీకు వెబ్సైట్లో ఖాతా తెరవబడుతోందిమీ యూజర్‌నేమ్ & పాస్వర్డ్ ఇచ్చీ ,వెబ్సైట్ లోకి లాగిన్ అవుతారు.లాగిన్ అయ్యాక మీరూ పోస్ట్ పై క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇవ్వండి.
మీ డిగ్రీ సర్టిఫికేట్, 10వ సర్టిఫికేట్ హాల్ టిక్కెట్ల నంబర్లు, మీ పూర్తి వివరాలు, మీ మార్కుల వివరాలు నింపండి
*మీ సర్టిఫికేట్లను పిడిఎఫ్ లేదా జెపిఇగ్ ఫార్మాట్లో సిద్ధంగా చేసి అప్లోడ్ చేయండి.
*అన్ని విద్యా ధృవపత్రాలు, కుల కేటగిరీ సర్టిఫికేట్లు, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో,సంతకం ని అప్లోడ్ చేయండి.
*ఫీజు ని (డ్రాఫ్ట్ డౌన్ ద్వార లేదా డైరెక్ట్ ఇ లింక్ ద్వార పే చెయ్యాలి .
*అప్లికేషన్ సమర్పించిన తర్వాత ప్రింటవుట్ తీసుకోవాలి .
*దరఖాస్తు చేస్తోన్న టైమ్‌లో సమస్యలు వస్తుంటే మెయిల్ చెయ్యండి.
దరఖాస్తు చేసినపుడు కావాల్సిన సర్టిఫికెట్లు :
ఆధార్ కార్డు
డిగ్రీ సర్టిఫికేట్
స్టడీ సర్టిఫికేట్
10వ తరగతి మార్కుల మెమో
పాస్‌పోర్ట్ సైజు ఫోటో
సంతకం
sbi అప్రెంటీస్ షిప్ సర్టిఫికేట్
ఈ ఉద్యోగం కి ఉండాల్సిన నైపుణ్యాలు : కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి టైపింగ్ వేగం ఉండాలి, తెలుగు వచ్చి ఉండాలి, పని ని ఫాస్ట్ గా చేస్తు కస్టమర్లకు బ్యాంకు సేవలు ఇవ్వాలి,
SBI CLERK FULL DETAILS :
|
||
post name clerk (Junior Associates ) | ||
vacancy 50 | ||
category Govt Jobs | ||
Apply Mode online | ||
Last date 27th december | ||
Exam mode online | ||
Recruitment process prelims -mains | ||
salary 26,000 to 29,000 |
SBI క్లర్క్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 2023 :
|
||
Andhra pradesh 56.50 | ||
Telangana 42.5 | ||
Arunachal pradesh 41 | ||
Assam 65 | ||
Delhi 57.25 | ||
Tamil Nadu 65.50 | ||
Tripura 61 | ||
Sikkim 58.50 | ||
Gujarat 51.50 |