హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వెబ్సైట్, సౌత్ ఈస్ట్ అండ్ రైల్వే నుంచి అప్రెంటిస్ జాబ్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, ఈ South Eastern Railway Jobs Recruitment 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది,ఇందులో అప్రెంటిస్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, స్త్రీ, పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు,ఈ జాబ్స్ కి Apply చెయ్యాలి అనుకునే వాళ్లు 10th/ITI(NCVT/SCVT) పూర్తి చెయ్యాలి.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్లో లో మాత్రమే అప్లై చేయాలి,దరఖాస్తు చేసిన అభ్యర్థులు అలాంటి ఎగ్జామ్ ఉండదు, మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు సెలక్షన్ అయిన వాళ్ళు కి నేలకి జీతం పోస్ట్ ఆధారంగా చేసుకుని అనేవి ఇస్తారు, ఉద్యోగాల కోసం వయస్సు , జీతం, విద్యార్హత, ఉద్యోగం స్థానం , ఎంపిక వివరాలు కింద ఉన్నాయ్ .చూసి మీకు క్వాలిఫికేషన్ సరిపోతే అప్లై చేసుకోండి .ప్రభుత్వ ఉద్యోగం సాధించటం మీ కల అయితే ఇలాంటి మరి ఎన్నో ఉద్యోగాల నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వుండాలి అనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి.
Join our Telegram Group
ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు
ఆర్గనైజేషన్:
ఈ South Eastern Railway Jobs Recruitment 2025 ఉద్యోగాలు మనకి అనేక రకాల ఉద్యోగాల విభాగంలో పోస్టులకు సంబంధించి విడుదల చేశారు ,ఇందులో వివిధ రకాలైన జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది, ఈ జాబ్ కి AP,Ts వాళ్లు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
అర్హత:
ఈ ఉద్యోగాలకు 10th/ITI వాళ్లు అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.మీకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి,ఈ ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి.కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగాల ఖాళీ వివరాలు:
అప్రెంటిస్ ఉద్యోగాలు కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు,దరఖాస్తు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే, మీరు అధికారిక నోటిఫికేషన్ Pdf ని చుడండి . నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనే ముఖ్యమైన సమాచారంతో ఖాళీల గురించిన అన్ని వివరాలను వుంటాయి.
- Kharagpur Workshop
- Chakradharpur Division
- Adra Division
- Ranchi Division
- Sini, Bondamunda, BKSC, and more
ఫిట్టరు ,ఎలక్ట్రిషన్ ,వెల్డర్, మిసనిష్టు, ఏసీ మెకానిక్, కార్పెంటర్, పెయింటర్, టర్నరు, డీజిల్ మెకానిక్ వంటి జాబ్స్ ఇందులో ఉన్నాయి
వయస్సు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండే వాళ్లందరూ అప్లై చేసుకోవచ్చు,Age Relaxation కూడా ఉంటుంది.
As of 01.01.2026:
- Minimum Age: 15 years
- Maximum Age: 24 years
Age Relaxation:
- SC/ST: +5 years
- OBC: +3 years
- PWD: +10 years
- Ex-servicemen: Additional +10 years (conditions apply)
జీతం:
ఈ జాబ్స్ కి శాలరీ అనేది అప్రెంటిస్ యాక్ట్ 1961 గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది, ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అన్నీ అలవెన్సులు ఇస్తారు.
|
|
Important Dates :
ఈ ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్నవారు ఈ ఉద్యోగానికి ఈనెల 18వ తారీకు నుంచి డిసెంబర్ 17 తారీకు వరకు అప్లై చేసుకోవచ్చు,ఈ ఉద్యోగాలకి ఎలాంటి పరీక్ష లేదు కనుక 10th / ITI పాసైన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి.
- Application Start: 18/11/2025
- Application Last Date: 17/12/2025 (till 17:00 hrs)
పరీక్ష ఫీజు:
- General/OBC/EWS: ₹100
- SC/ST/PWD/Women: No Fee
ఇతర ప్రయోజనాలు
అప్రెంటిస్‌షిప్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, అభ్యర్థులు వీటిని పొందుతారు:
- జాతీయ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ భవిష్యత్తులో గ్రూప్-డి నియామకంలో ప్రాధాన్యత (శిక్షణ పొందిన అప్రెంటిస్‌లకు 20% కోటా) అగ్రశ్రేణి ప్రభుత్వ వర్క్‌షాప్‌లలో శిక్షణ రాతపరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక.
సెలక్షన్ ప్రాసెస్:
- ఈ ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ క్రింది విధంగా ఉంటుంది, ఈ జాబ్ కి ఎగ్జామ్ అనేది ఉండదు , మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ లో మార్కులను ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
- ఎంపిక ప్రక్రియ ఖచ్చితంగా మెరిట్ ఆధారంగా ఉంటుంది: 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ సెలక్షన్ కి తీసుకుంటారు (కనీసం 50% అవసరం) డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఫిట్‌నెస్ పరీక్షలు తప్పనిసరి.
- మెరిట్ ఆధారంగా ఈ జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది , పూర్తి వివరాల కోసం క్రింద ఉన్న అఫీషియల్ నోటిఫికేషన్ పై క్లిక్ చేయండి.
APPLY PROCESS
- అప్రెంటిస్‌షిప్ కోసం క్రింది విధంగా దరఖాస్తు చేసుకోండి
- కింద ఇచ్చిన అప్లై లింక్‌పై క్లిక్ చేయండి
- న్యూ రిజిస్ట్రేషన్ ని క్లిక్ చేయండి, మీ డీటెయిల్స్ ని ఫిల్ చేయండి
- (పేరు, పుట్టిన తేదీ మీ 10వ తరగతి సర్టిఫికెట్ లో ఉండేలా ఇవ్వండి
- మీకు ఇష్టమైన ట్రైనింగ్ సెంటర్ ని సెలెక్ట్ చేసుకోండి
- మీ సర్టిఫికెట్స్ ను అప్‌లోడ్ చేయండి ,
- మీ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయండి
- ఫీజు చెల్లించండి
- అప్లికేషన్ సబ్మిట్ చేయండి
- సబ్మిట్ చేసిన అప్లికేషన్ ని ప్రింట్ తీసుకోండి
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో మీకు ఇది అవసరం.
NOTE : ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్లో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, సో ప్రతిరోజు ఈ వెబ్సైట్ని విజిట్ చేసి మీకు అర్హతలు ఉంటే జాబ్స్ కి అప్లై చేసుకోండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ జీకే కోసం మెటీరియల్స్ అనేవి మన టెలిగ్రామ్ అండ్ వాట్స్అప్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా టెలిగ్రామ్ వాట్సాప్ లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి.
