SSC Delhi Police Constable Jobs 2025 Notification | 10th & Inter Pass | 7,565 పోస్టులు – Direct Selection

SSC Delhi Police Constable Jobs 2025 Notification | 10th & Inter Pass | 7,565 పోస్టులు – Direct Selection

SSC Delhi Police Constable Jobs 2025 నోటిఫికేషన్ విడుదలైంది!
మొత్తం 7,565 పోస్టులు ఉన్నాయి.
10th / Inter పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. జీతం ₹30,000 వరకు.
👉 చివరి తేదీ: అక్టోబర్ 31 2025.

📋 ప్రధాన వివరాలు

విభాగంసమాచారం
సంస్థSSC Conistable
పోస్టు పేరుConistable excecutive
మొత్తం ఖాళీలు7565
అర్హతinter
దరఖాస్తు విధానంఆన్‌లైన్
జీతం₹30,000 – ₹70,000 మధ్య
ఉద్యోగ స్థానంభారత్ వ్యాప్తంగా
చివరి తేదీఅక్టోబర్ 31 2025
 

🎓 అర్హత నిబంధనలు

విద్యార్హత:
👉SSC Delhi Police Constable Jobs 2025 Notification గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఇంటర్ చేసి ఉండాలి.

వయస్సు పరిమితి (01-01-2025 వరకు):
🔹 కనిష్ఠం 18 ఏళ్లు

 👉  గరిష్టం 30 ఏళ్ళు
(ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST/OBC/PwD వర్గాలకు వయస్సు రాయితీ ఉంది.)

SC,ST – 5years 

BC    – 3years 

RRB NTPC 2025 Jobs Notification

 

💼 ఖాళీల వివరాలు 

ఈ ఉద్యోగాలకి 7567 పోస్టులకు సంబంధించిన కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు విడుదల చేశారు, ఇందులో ఆడవారికి ప్రత్యేకంగా మరియు మగవారికి ప్రత్యేకంగా వేకెన్సీస్ అనే ఉన్నాయి.

🧾 ఎంపిక ప్రక్రియ

1️⃣  ఈ జాబ్స్ కి కంప్యూటర్ విధానంలో ఒక పరీక్ష పెడతారు ,తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ అనేవి ఉంటాయి ,అందులో కూడా క్వాలిఫై అయినట్లయితే మీకు రన్నింగ్ అనేది ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు,సెలక్షన్ చేస్తారు


🖥️ దరఖాస్తు చేసే విధానం

1️⃣ అధికారిక వెబ్‌సైట్ 
2️⃣ “SSC Delhi police conistable లింక్‌పై క్లిక్ చేయి
3️⃣ మొబైల్ నంబర్ మరియు ఇ-మెయిల్ తో రిజిస్టర్ అవ్వాలి
4️⃣ వ్యక్తిగత వివరాలు నింపి, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయి
5️⃣ ఫీజు చెల్లించి, సబ్మిట్ చేయి
6️⃣ దరఖాస్తు PDF డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోండి ✅


📅 ముఖ్య తేదీలు

ఈవెంట్తేదీ
ప్రకటన విడుదలఅక్టోబర్  2025
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభంఅక్టోబర్  2025
చివరి తేదీ31 అక్టోబర్ 2025
Exam December, 2025/ January, 2026
Selection processexam,physical events,running,document verification

🔗 ఉపయోగకర లింకులు

వివరణలింక్
notification pdfclick here
దరఖాస్తు లింక్click here
join whatsappclick here

💬 గమనిక

SSC Police Conistable 2025 భర్తీ తెలుగు విద్యార్థుల కొరకు ఒక అద్భుత అవకాశం 💛
inter ఉన్న ప్రతీ అభ్యర్థి దరఖాస్తు చేయవచ్చు.
ఉద్యోగ భద్రత + అధిక జీతం + ప్రభుత్వ సౌకర్యాలు ఇవన్నీ ఉన్న police conistable ఉద్యోగం మంచి భవిష్యత్తు నిస్తుంది 🚆

👉 దరఖాస్తు చివరి తేదీ – 31 అక్టోబర్ 2025.

 

 

 

 

    0Shares

    Leave a comment

    error: Content is protected !!