మహిళ శిశు సంక్షేమ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | DWCEEO Jobs 2026 – Data Entry Operator
DWCEEO Jobs 2026 – Data Entry Operator DWCEEO (District Women & Child Empowerment Office) మహిళలు, పిల్లల సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలను అమలు చేసే ముఖ్యమైన జిల్లా స్థాయి కార్యాలయం. ప్రతి సంవత్సరం వివిధ జిల్లాల్లో అవసరాల ఆధారంగా Data Entry Operator (DEO) మరియు Aaya (Helper) పోస్టుల కోసం నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. DWCEO Jobs 2026 ద్వారా అర్హులైన అభ్యర్థులకు ఇది మంచి ప్రభుత్వ ఉద్యోగ అవకాశం. … Read more