Air Force Agniveer Jobs 2026 – Latest Notification Details
Air Force Agniveer Jobs 2026- Latest Notification Details Indian Air Force ద్వారా Air Force Agniveer Jobs 2026 నోటిఫికేషన్ త్వరలో విడుదల. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం కింద యువతకు భారత వైమానిక దళంలో సేవ చేసే అద్భుత అవకాశాన్ని ఈ రిక్రూట్మెంట్ అందిస్తోంది. 10వ తరగతి, ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌కు అర్హులు. ఈ అగ్ని వీరు ఉద్యోగాలకు ఒక ఎగ్జామ్ ఉంటుంది … Read more