Latest Revenue Department Notification 2023 In Andhra pradesh
Ap రెవెన్యూ శాఖలో డిప్యూటీ తాసిల్దార్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది..స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ జాబ్స్ కి Apply చెయ్యాలి అనుకునే వారు డిగ్రీ / B.Tech పూర్తి చెయ్యాలి.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి … Read more