Today Current Affairs 2026 – Exam Important Questions & Answers”
Today Current Affairs 2026 కరెంట్ అఫైర్స్ 2026 ఇంపార్టెంట్ క్యూస్షన్స్ 1.నీతి అయోగ్ విడుదల చేసిన EXPORT PREPARE ఇండెక్స్ 2024 కి సంబంధించి కింద ఇచ్చిన వాటిలో సరైనవేవి 1. తెలంగాణ నుంచి అత్యధిక ఎగుమతులు సౌదీ అరేబియాకు అవుతున్నాయని ఈ నివేదిక చెబుతుంది 2.ఈ నివేదికలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది ఆ తర్వాత స్థానంలో తమిళనాడు గుజరాత్ ఉన్నాయి. 3.విదేశీ ఎగుమతుల్లో తెలంగాణ ఎనిమిదవ స్థానం లో ఉంది. A) All … Read more