UPSC Civils 2026 నోటిఫికేషన్ విడుదల – UPSC Civils Services IAS Notification 2026
UPSC Civils Services IAS Notification 2026 UPSC Civils Services IAS Notification 2026 (UPSC) ప్రతి సంవత్సరం దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన Civil Services Examination (CSE) ను నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ద్వారా IAS, IPS, IFS, IRS వంటి టాప్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకాలు జరుగుతాయి. ఈ నోటిఫికేషన్ లో 933 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సొంత రాష్ట్రంలోనే … Read more