Govt Jobs 2026 : 8 వ తరగతితో ఉద్యోగాలు Indian Post Skilled Artisans Recruitment 2026
Govt Jobs 2026 : 8 th అర్హతతో ఉద్యోగాలు Indian Post Skilled Artisans Recruitment 2026 Indian Post Skilled Artisans Recruitment 2026 కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన India Post సంస్థలో Skilled Artisans పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మెకానిక్, ఎలక్ట్రిషియన్, టైర్మ్యాన్, పెయింటర్, కార్పెంటర్ వంటి ట్రేడ్లలో ఖాళీలు ఉన్నాయి. 10వ తరగతి/ITI అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. … Read more