SSC Jobs Notification 2025 | Latest Jobs In Telugu
SSC Jobs Notification 2025 SSC-స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి డ్రైవర్ జాబ్ కోసం ఢిల్లీ నుంచి పోలీస్ విభాగంలో పనిచేయడానికి 737 పోస్టులకు జాబ్ నోటిఫికేషన్ వచ్చింది,SSC Jobs Notification 2025 లో డ్రైవర్ జాబ్స్ భర్తీ చేస్తున్నారు.స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ జాబ్స్ కి Apply చెయ్యాలి అనుకునే వారు ఇంటర్ పూర్తి చెయ్యాలి.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. … Read more