Income Tax Notification 2024

👉Income Tax Notification 2024 హలో ఫ్రెండ్స్ ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగులు కు మంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసారు .ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ income Tax Notification 2024 నుండి అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది. పరిమినెంట్ విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం,291ఉద్యోగాలు కు ఈ నోటిఫికేషన్ ని విడుదల చేసారు,ఆదాయపు పన్నుశాఖలో … Read more