TATA TMC Recruitment 2026
Tata Memorial Centre (TMC) టాటా TATA మెమోరియల్ సెంటర్ (TMC) భారతదేశంలో క్యాన్సర్ చికిత్స, పరిశోధన మరియు విద్య రంగాల్లో ప్రముఖమైన కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇది దేశవ్యాప్తంగా క్యాన్సర్ బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంతో పాటు, క్యాన్సర్‌పై పరిశోధనలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. TMC కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తూ, ప్రజలకు నాణ్యమైన మరియు సరసమైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. Tata Memorial Centre TMC స్థాపన … Read more