TSRTC Jobs Recruitment 2026 : టీఎస్‌ఆర్‌టీసీలో 198 సూపర్వైజర్ ట్రైనీ ఉద్యోగాలు విడుదల
TSRTC Jobs Recruitment 2026 TSRTC Jobs Recruitment 2026 : తెలంగాణ రాష్ట్రం నుంచి TSRTC లో లేటెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో Traffic Supervisior Trainee & Mechanic Supervisor Trainee పోస్టులు రిలీజ్ చేశారు, ఆర్టీసీలో ఉద్యోగం చేయాలి అనే వాళ్లకి ఇది ఒక మంచి అవకాశం గా చెప్పవచ్చు. ఈ TSRTC నోటిఫికేషన్ ద్వారా మొత్తం 198 పోస్టులను … Read more