టాటా లో పరీక్ష లేకుండా 60 వేల జీతంతో ఉద్యోగాలు | TATA Steel Engineer Trainee Jobs Recruitment 2026 | Central Govt Jobs
ప్రఖ్యాత ప్రైవేట్ కంపెనీ అయిన Tata Steel నుండి TATA Steel Engineer Trainee Jobs Recruitment 2026 కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి కెరీర్ అవకాశం. దేశంలో ప్రముఖ స్టీల్ కంపెనీ అయిన Tata Steelలో ఉద్యోగం పొందడం ద్వారా మంచి జీతం, స్థిరమైన కెరీర్ మరియు మంచి భవిష్యత్తు పొందే అవకాశం ఉంటుంది.
Tata Steel సంస్థ ప్రతి సంవత్సరం యువ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను ఎంపిక చేసి Engineer Trainee (ET) పోస్టుల ద్వారా ట్రైనింగ్ ఇచ్చి తర్వాత పర్మనెంట్ ఉద్యోగంగా నియమిస్తుంది. ఈ నియామకాల ద్వారా వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తారు.
Organization Details
సంస్థ పేరు: Tata Steel Limited
పోస్టుల పేరు: Engineer Trainee (ET)
జాబ్ టైప్: ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాలు
ఉద్యోగ స్థలం: జార్ఖండ్ ,ఒరిస్సా,ఇండియాలోని వివిధ ప్లాంట్లు
- Categeory : ఇంజనీరింగ్, టెక్నికల్
అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్
ఫుడ్ చెకింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు పరీక్ష లేకుండా ఎంపిక
జాబ్ రోల్& పని వివరాలు:
ఈ నోటిఫికేషన్ లో వచ్చినటువంటి ఇంజనీరింగ్ ట్రైనింగ్ జాబ్ కు పని ఏంటంటే మీరు వివిధ రకాల ప్లాంట్లలో పనిచేయాల్సి ఉంటుంది, ఆపరేషన్ విభాగంలో ప్లాంట్ నిర్వహణ మైనింగ్ విభాగంలో మైన్ ఆపరేషన్లు, మెంటేడెన్స్ విభాగంలో యంత్రాన్ని ఎలా వర్క్ చేస్తున్నాయని చెక్ చేయడం ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో ప్రాజెక్టుల నిర్వహణ
Educational Qualification:
Tata Steel Engineer Trainee పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో B.E / B.Tech లేదా M.E / M.Tech పూర్తి చేసి ఉండాలి,2025 మరియు 2026 లో పాసైన ఇంజనీరింగ్ విద్యార్థులు అర్హులు, ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు.
సంబంధిత విభాగాలు:
Mechanical Engineering
Electrical Engineering
Civil Engineering
Metallurgical Engineering
Chemical Engineering
Computer Science Engineering
అభ్యర్థులు మంచి అకడమిక్ రికార్డ్ కలిగి ఉండాలి. కొన్ని సందర్భాల్లో GATE Score ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
Age Limit TATA Steel Engineer Trainee Jobs Recruitment 2026
Tata Steel నియమాల ప్రకారం Engineer Trainee పోస్టులకు సాధారణంగా ఈ వయస్సు పరిమితి ఉంటుంది.
కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: సుమారు 30 సంవత్సరాలు
వయస్సు పరిమితి నోటిఫికేషన్ ప్రకారం మారవచ్చు.
Salary Details
Tata Steelలో Engineer Traineeగా ఎంపికైన అభ్యర్థులకు మంచి జీతం మరియు ఇతర సౌకర్యాలు ఉంటాయి.
ట్రైనింగ్ సమయంలో స్టైపెండ్: ₹30,000 – ₹50,000 వరకు
ట్రైనింగ్ పూర్తయ్యాక జీతం: ₹7LPA – ₹10 LPA వరకు ఉండే అవకాశం ఉంటుంది.
ఇవి కాకుండా ఇతర కంపెనీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Selection Process TATA Steel Engineer Trainee Jobs Recruitment 2026
Tata Steel Engineer Trainee ఎంపిక ప్రక్రియ సాధారణంగా ఈ విధంగా ఉంటుంది.
Online Application
Online Test / Aptitude Test
Technical Interview
HR Interview
Document Verification
మొదట ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
Application Process
ఈ పోస్టులకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు Tata Steel అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు చేసే విధానం:
Tata Steel అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Careers సెక్షన్‌లో Engineer Trainee Recruitment నోటిఫికేషన్ ఓపెన్ చేయాలి.
Apply Online పై క్లిక్ చేయాలి.
అవసరమైన వివరాలు నమోదు చేయాలి.
అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
- 500 రూపాయల దరఖాస్తు ఫీజు ఆన్లైన్లో చెల్లించండి
చివరగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
Required Documents TATA Steel Engineer Trainee Jobs Recruitment 2026
దరఖాస్తు సమయంలో ఈ డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.
విద్యార్హత సర్టిఫికేట్లు
ఆధార్ కార్డ్ / ఐడీ ప్రూఫ్
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
రెజ్యూమే
GATE స్కోర్ కార్డ్ (ఉంటే)
IMPORTANT DATES:TATA Steel Engineer Trainee Jobs Recruitment 2026
దరఖాస్తు ప్రారంభ తేదీ : 16-02-2026
దరఖాస్తు చివరి తేదీ : 09-03-2026
ADMIT CARD : March 2nd weak or 3rd weak
Career Opportunities in Tata Steel :
Tata Steel భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ప్రముఖ స్టీల్ తయారీ సంస్థలలో ఒకటి. ఈ సంస్థలో పనిచేయడం ద్వారా ఉద్యోగులకు మంచి అనుభవం మరియు కెరీర్ గ్రోత్ అవకాశాలు లభిస్తాయి. ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు ఆధునిక టెక్నాలజీతో పని చేసే అవకాశం ఉంటుంది.
ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు Tata Steel Engineer Trainee ఉద్యోగాలు మంచి అవకాశం. మంచి జీతం, స్థిరమైన ఉద్యోగం మరియు ప్రొఫెషనల్ గ్రోత్ కోరుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
FAQs
1. Tata Steel Engineer Trainee ఉద్యోగాలకు ఎవరు అప్లై చేయవచ్చు?
B.E / B.Tech లేదా M.E / M.Tech పూర్తి చేసిన ఇంజినీరింగ్ అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
2. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుందా?
అవును. సాధారణంగా ఆన్‌లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
3. Tata Steel Engineer Trainee జీతం ఎంత ఉంటుంది?
ట్రైనింగ్ సమయంలో ₹30,000 – ₹50,000 వరకు స్టైపెండ్ ఉంటుంది.
4. ఉద్యోగ స్థలం ఎక్కడ ఉంటుంది?
Tata Steel కంపెనీకి చెందిన వివిధ ప్లాంట్లలో ఉద్యోగం ఉంటుంది.
5. అప్లికేషన్ ఎలా చేయాలి?
Tata Steel అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
