TELUS Work from home Jobs 2024 |Latest Jobs

Telegram Group Join Now
WhatsApp Group Join Now
youtube Group Join Now

TELUS Work from home Jobs 2024 |  Latest Jobs

హలో ఫ్రెండ్స్ నిరుద్యోగులు కు మంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసారు,audio రికార్డ్ చేయబడింది ఉద్యోగాలు కు ఈ నోటిఫికేషన్ ని విడుదల చేసారు,Ap & TS నిరుద్యోగులు కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసారు కాబట్టి అర్హత ఉన్నా వాళ్ళు నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు,ఈ నోటిఫికేషన్ మనకు TELUS  Work from home Jobs 2024 | Latest Jobs నుండి విడుదల చేశారు. ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు , ఇంటర్ పూర్తిచేసి ఉండాలి,అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్ అయినా వారికి గంటకి 600రూ జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు,
అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ లింక్‌ ఇదే,క్లిక్‌ చేయండి. అప్లయ్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే,క్లిక్‌ చేయండి.ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP LINK

ప్రధానాంశాలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

దరఖాస్తు చివరి తేదీ July 2024

ఆర్గనైజేషన్ :  నోటిఫికేషన్ TELUS INTERNATIONAL నుంచీ విడుదల చేశారు. పూర్తి వివరాలు చదవండ,మీకు అర్హత ఉంటె దరఖాస్తు చేసుకోండి.

జాబ్ రోల్స్ :   నోటిఫికేషన్ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. లో AUDIO RECORDING ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు,కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.

రిజర్వేషన్ : ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 సంవత్సరాలు పూర్తి ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 సంవత్సరాలు పూర్తి ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు, 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య లో ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు.ప్రభుత్వం నిబంధనల ప్రకారం, OBC, SC మరియు ST అభ్యర్థులకు కూడా వయో సడలింపు అందించబడుతుంది.OBC కేటగిరీకి చెందిన దరఖాస్తుదారులకు 03 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది మరియు SC & ST కేటగిరీల అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది,PWD అభ్యర్థులు సాధారణ కేటగిరీ కి 10 సంవత్సరాలు,Obc కి 13 సంవత్సరాలు, sc/st కి 15 సంవత్సరాలు ,మాజీ సైనికులు (ఆర్మీ, నేవీ & ఎయిర్‌ఫోర్స్) 3సంవత్సరాలు వుంటుంది.

విద్యా అర్హత:   ఈ audio recording Jobs 2024 Telugu ఉద్యోగాలకు ఇంటర్ పాస్ విద్యా అర్హత అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి.

అప్లై చేయు విధానం :  ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే ఆన్‌లైన్ లో మీ వివరాలు ఇచ్చి దరఖాస్తు చెయ్యాలి ,ఉద్యోగాలు కేవలం ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎవరికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.ఇవ్వన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఉద్యోగాలు ,అయితే ఇవన్ని అండర్ స్టేజ్ జాబ్స్ గా చెప్పవచ్చు

జీతం :  మీరు ఉద్యోగంలో చేరగానే గంటకు 600రూ /- జీతం ప్రభుత్వం వారు మీకు ఇస్తారు

AP Postal GDS Notification 2024

దరఖాస్తు రుసుము :  ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎవరికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.ఇవ్వన్నీ కూడా అంతర్జాతీయ ఉద్యోగాలు,అయితే ఇవన్ని అండర్ స్టేజ్ జాబ్స్ గా చెప్పవచ్చు

పరీక్ష సిలబస్ : జాబ్స్ కి ఎగ్జామ్ లేదు కానుక నోటిఫికేషన్ లో దీనికీ సంబందించి ఎటువంటి సిలబస్ ఇవ్వలేదు

ముఖ్యమైన తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : July 2024

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభ తేదీ: జూలై 11. 2024

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: July 2024

ఎంపిక విధానం :  ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులలో విద్యార్హతలు, మరియు ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక.

NOTE ;  మీలో ప్రభుత్వం, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్,work from home, ఉద్యోగాలు కోసం prepare అవుతున్న విద్యార్థులు మా alleducationinfo9 వెబ్‌సైట్ ని visit చేసి ఇందులో ఉన్నా ఉద్యోగాలు సమాచారం చూసి ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోండి

0Shares

Leave a comment