Court Jobs Notification 2025 In Telugu | Latest Jobs

TS Court Jobs Notification 2025 In Telugu | Latest Jobs

హలో ఫ్రెండ్స్ నా బ్లాగ్ కి స్వాగతం ,ఈ బ్లాగ్ లో జాబ్స్ ఆర్టికల్స్ కి సంబందించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఆర్టికల్స్ ని లాస్ట్ వరుకు చదివి మీకు అర్హత ఉంటే జాబ్ కి అప్లై చేసుకోండి,మీ ప్రభుత్వ ఉద్యోగ కల నీ నిజం చేసుకోండి ,ప్రతి ఒక్క జాబ్ కి అప్లై చేసుకోండి ,ఏదో ఒక జాబ్ ని సాధించుకోండి,రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోండి,ఈ ఉద్యోగాల కోసం కింద వయస్సు, అర్హత, జీతం, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు ఉన్నాయ్ చుడండి.

ఉద్యోగం సాధించటం మీ కల అయితే ప్రతి నోటిఫికేషన్ ని మిస్ చేసుకోకుండా ఉండేందుకు ఈ బ్లాగ్ లో నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి ,క్రింద ఉన్నా telegram లో చేరండి, లేటెస్ట్ జాబ్ అప్ డేట్స్ ని మిస్ అవ్వకుండా ఉంటారు, ఈ జాబ్స్ (TS Court )నుంచి రిలీజ్ చేశారు.ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కి ఒక శుభవార్త అని చెప్పవచ్చు.

మీ వాట్సాప్ కి రోజు ప్రభుత్వ ఉద్యోగాలు & ప్రైవేట్ ఉద్యోగాల నోటిఫికేషన్ల వివరాలు రావాలి,అంటే వెంటనే మా వాట్సాప్ ఛానెల్‌లో చేరండి.
Join Our Whatsapp Channel
Telegram channel

జాబ్స్ లో జాబ్ పాత్ర టైపిస్ట్, స్టెనోగ్రాఫర్,TS Court Jobs Notification 2025 In Telugu జాబ్ మీరు సాధించాలి అంటే మీకు డిగ్రీ అర్హత మరియు ఆంగ్లంలో 120 wpm నైపుణ్యం ఉండాలి అప్పుడే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు, డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు, డిగ్రీ చదువుతున్న వాళ్ళు అర్హులు కాదు,ఈ ఉద్యోగానికి వయస్సు 18 నుండి 34 సంవత్సరాల మధ్య లో ఉండాలి,ఈ ఉద్యోగాలు  రిక్రూట్మెంట్ చేస్తున్నారు,ఈ జాబ్స్ కి జీతం 35,000/- ప్రభుత్వం వాళ్ళు ఇస్తారు,ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న వాళ్ళు కి పరీక్ష పెట్టి ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసుకుంటారు,మార్కులు ఆధారంగ సెలెక్ట్ చేసుకుంటారు, ఇంకా ఈ జాబ్స్ కోసం పూర్తి వివరాలు కింద ఉన్నాయ్ చూడండీ.

ఈ ఉద్యోగాల కోసం వయస్సు , జీతం, విద్యార్హత, ఉద్యోగం స్థానం , ఎంపిక వివరాలు కింద ఉన్నాయ్ .చూసి మీకు క్వాలిఫికేషన్ సరిపోతే అప్లై చేసుకోండి .ప్రభుత్వ ఉద్యోగం సాధించటం మీ కల అయితే ఇలాంటి మరి ఎన్నో ఉద్యోగాల నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వుండాలి అనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అప్లై చేసే సమయం లో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల సంస్థ : 

ఇ జాబ్స్ మనకి తెలంగాణ కార్యాలయం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా కోర్టు నుండి విడుదల ,ఉద్యోగాలు (TS Court department  విడుదల చేసారు,ఈ శాఖ లో ప్రభుత్వం పని చేస్తుంది.

ORGANIZATIONTS COURT JOBS 2025
AGE18-35
QUALIFICATIONDEGREE
SALARY35,000/-
JOB ROLESTYPIST,STENOGRAPER
VACANCYVARIOUS
APPLICATION LAST DATE21ST APRIL
APPLY MODEONLINE
SELECTION PROCESSEXAM/INTERVIEW

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ లో స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి పూర్తి చెయ్యాలి.డిగ్రీ లాస్ట్ ఇయర్ లో ఉన్నా వాళ్ళు అర్హులు కాదు .డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు అర్హులు కాదు,డిగ్రీకి సమానమైన అర్హత ఉన్నా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు, ఆంగ్లంలో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు వుండాలి .ఈ ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి. పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.

అర్హతలు:

ఏదైనా డిగ్రీ/బీటెక్ ,ఈ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ లో 50% మార్కులు విద్యా అర్హత అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.డిగ్రీ పూర్తి చేసిన ప్రతి చెయ్యవచ్చుపూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి.  ఆంగ్లంలో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు వుండాలి .ఈ ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి.కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.

ఖాళీలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ ఉద్యోగాలు విభాగంలో భర్తీచేస్తున్నారు మీరు ఈ పోస్ట్‌లలో ఒకదానికి దరఖాస్తు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే, మీరు అధికారిక నోటిఫికేషన్ Pdfని చుడండి, నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనే ముఖ్యమైన సమాచారంతో ఖాళీల గురించిన అన్ని వివరాలను వుంటాయి,ఖాళీలు వున్నాయి.

AP CSSR CRRI ROAD DEPARTMENT JOBS

రిజర్వేషన్ : 

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 సంవత్సరాలు పూర్తి ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు, 18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల మధ్య లో ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు.ప్రభుత్వం నిబంధనల ప్రకారం, OBC, SC మరియు ST అభ్యర్థులకు కూడా వయో సడలింపు అందించబడుతుంది.OBC కేటగిరీకి చెందిన దరఖాస్తుదారులకు 03 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది మరియు SC & ST కేటగిరీల అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది,PWD అభ్యర్థులు సాధారణ కేటగిరీ కి 10 సంవత్సరాలు,Obc కి 13 సంవత్సరాలు, sc/st కి 15 సంవత్సరాలు ,మాజీ సైనికులు (ఆర్మీ, నేవీ & ఎయిర్‌ఫోర్స్) 3సంవత్సరాలు వుంటుంది.

జీతం:

  మీరు ఉద్యోగంలో చేరగానే 35,000 రూపాయిలు 7th cpc జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి  తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.జీతం కంపెనీ వారు మీకు ఇస్తారు.జీతంతో అన్నీ అలవెన్సులు ఇస్తారు.

దరఖాస్తు రుసుము : 

ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఫీజు చెల్లించాలి.అయితే ఇవన్ని అండర్ స్టేజ్ జాబ్స్ గా చెప్పవచ్చు .అభ్యర్థులు అప్లికేషన్ ఫారమ్ PDFని క్రింద ఇచ్చిన డైరెక్ట్ లింక్ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, ఫీజు ఇలా ఉంటుంది.oc,bc అభ్యర్థులు కి 800/- ,sc,st అభ్యర్థులు కి 400/- ,ఫీజు ని DD-ది సెక్రటరీ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ,సిద్దిపేట పెరు పై డిమెండ్ డ్రాఫ్ట్ బ్యాంక్ కి వెళ్లి తీయాలి.

దరఖాస్తు తేదీలు :

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభ తేది:  మార్చి.07.2025
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 15వ తేదీ,2025 మిడిల్ లో అప్లికేషన్ చేసుకోవాలి .

ఎంపిక ప్రక్రియ : 

ఈ ఉద్యోగాల ఎంపిక పరీక్ష 40మార్కులు కి ఉంటుంది,అప్లికేషన్ చేసుకున్న వారిని పరీక్ష పెట్టి,ఇంటర్వ్యూ చేసి , తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ ఉద్యోగాలు కి ఎంపిక చేసుకుంటారు, పోస్టులు కి సెలెక్షన్ అయ్యినా వాళ్ళు కి ఈమెయిల్, ఎస్ఎంఎస్, పోస్ట్ ద్వారా సమాచారం పంపుతారు,

20 మార్కుల కి జనరల్ నాలెడ్జ్ ,జనరల్ ఇంగ్లీష్ నుండి 20 మార్కుల ఎగ్జామ్ లో ఇస్తారు,స్కిల్ టెస్ట్ 40 మార్కులు పెడతారు,ఇంటర్వ్యూ 20 మార్కులు కి ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: 

  • ఈ ఉద్యోగాలుకి Apply చేయటం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి,సర్టిఫికెట్స్ అన్నిటినీ సబ్మిట్ చేయాలి.
  • * ఈ  దరఖాస్తు క్రింది విధంగా చేసుకోవాలి.
    * ఈ ఉద్యోగాలకు అర్హత  ఉన్నా అభ్యర్థులు లింక్ పై క్లిక్ చేయండి .
    *వెబ్‌సైట్ ఓపెన్ అవుతోంది ,కొత్త గా అప్లై చేస్తున్న అభ్యర్థులు క్రియేట్ పై క్లిక్ చేసి మీ వివరాలు మీ పేరు, చిరునామా, తండ్రి పేరు, తల్లి పేరు, మొబైల్ నంబర్, క్యాప్చా ఇవ్వండి .
    *మీకు వెబ్‌సైట్‌లో ఖాతా తెరవబడుతోందిమీ యూజర్‌నేమ్ & పాస్‌వర్డ్ ఇచ్చీ ,వెబ్‌సైట్ లోకి లాగిన్ అవుతారు.లాగిన్ అయ్యాక మీరూ పోస్ట్ పై క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇవ్వండి.
  • మీ  సర్టిఫికేట్ హాల్ టిక్కెట్ల నంబర్లు, మీ పూర్తి వివరాలు, మీ మార్కుల వివరాలు నింపండి
    *మీ సర్టిఫికేట్‌లను పిడిఎఫ్ లేదా జెపిఇగ్ ఫార్మాట్‌లో సిద్ధంగా చేసి అప్‌లోడ్ చేయండి.
    *అన్ని విద్యా ధృవపత్రాలు, కుల కేటగిరీ సర్టిఫికేట్లు, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో,సంతకం ని అప్‌లోడ్ చేయండి.
    *ఫీజు ని (డ్రాఫ్ట్ డౌన్ ద్వార లేదా డైరెక్ట్ ఇ లింక్ ద్వార పే చెయ్యాలి .
    *అప్లికేషన్ సమర్పించిన తర్వాత ప్రింటవుట్ తీసుకోవాలి .
    *దరఖాస్తు చేస్తోన్న టైమ్‌లో సమస్యలు వస్తుంటే మెయిల్ చెయ్యండి.

దరఖాస్తు చేసినపుడు కావాల్సిన సర్టిఫికెట్లు :   

  • ఆధార్ కార్డు
    స్టడీ సర్టిఫికేట్,డిగ్రీ మార్కుల మెమో
    పాస్పోర్ట్ సైజు ఫోటో
    సంతకం
OFFICIAL NOTIFICATIONCLICK HERE
APPLICATION FORMCLICK HERE
JOIN MY WHATSAPP CHANNELCLICK HERE
JOIN MY YOUTUBE CHANNELCLICK HERE

 

NOTE: మీలో ప్రభుత్వం, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్,work from home, ఉద్యోగాలు కోసం prepare అవుతున్న విద్యార్థులు మా alleducationinfo9 వెబ్‌సైట్ ని visit చేసి ఇందులో ఉన్నా ఉద్యోగాలు సమాచారం చూసి ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోండి.

    0Shares

    Leave a comment

    error: Content is protected !!