RTC Lady Driver Notification 2025 | TSRTC Recruitment 2025| Latest Jobs In Telugu

TSRTC Recruitment 2025 | Latest Jobs In Telugu

హలో ఫ్రెండ్స్ నా బ్లాగ్ కి స్వాగతం ,ఈ బ్లాగ్ లో జాబ్స్ ఆర్టికల్స్ కి సంబందించిన పూర్తి వివరాలు ఉంటాయి.ఆర్టికల్స్ ని లాస్ట్ వరుకు చదివి మీకు అర్హత ఉంటే TSRTC Recruitment 2025 | Latest Jobs In Telugu జాబ్ కి అప్లై చేసుకోండి,మీ ప్రభుత్వ ఉద్యోగ కల నీ నిజం చేసుకోండి ,ప్రతి ఒక్క జాబ్ కి అప్లై చేసుకోండి ,ఏదో ఒక జాబ్ ని సాధించుకోండి,రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోండి,ఈ ఉద్యోగాల కోసం కింద వయస్సు, అర్హత, జీతం, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు ఉన్నాయ్ చుడండి.

ఉద్యోగం సాధించటం మీ కల అయితే ప్రతి నోటిఫికేషన్ ని మిస్ చేసుకోకుండా ఉండేందుకు ఈ బ్లాగ్ లో నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి ,క్రింద ఉన్నా telegram లో చేరండి, లేటెస్ట్ జాబ్ అప్ డేట్స్ ని మిస్ అవ్వకుండా ఉంటారు, ఈ జాబ్స్ రిలీజ్ చేశారు.ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కి ఒక శుభవార్త అని చెప్పవచ్చు, జాబ్స్ లో జాబ్ రోల్ వివిధ ఉద్యోగాలు ,ఈ ఉద్యోగం మీరు సాధించాలి అంటే మీకు 10th,12th అర్హత ఉండాలి.

 10th,12th పాస్ అయి ప్రతిఒక్కరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు, చదువుతున్న వాళ్ళు అర్హులు కాదు, ఉద్యోగానికి వయస్సు 18 నుండి 45 సంవత్సరాల మధ్య లో ఉండాలి,ఈ ఉద్యోగాలు TSRTC  విభాగంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు,ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న వాళ్ళు కి డ్రైవింగ్ నెరిపించి హా తరువాత జాబ్లోకి తీసుకుంటారు, డ్రైవింగ్ లైసెన్స్ కుడా శిక్షణ తర్వాత ఫ్రీగా ఇస్తారు.ఈ జాబ్స్ కోసం పూర్తి వివరాలు కింద ఉన్నాయ్ చూడండీ.

ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.ఈ జాబ్స్ కి ప్రతి ఒక్క నిరుద్యోగి దరఖాస్తు చేసుకోండి ,అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ లింక్‌ నోటిఫికేషన్ చివరిలో ఇవ్వబడ్డది, ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP

ప్రధానాంశాలు:

TSRTC లో ఉద్యోగాలు

Lady Driver విభాగంలో ఉద్యోగాలు

దరఖాస్తు ప్రక్రియ 14.08.2025

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ TSRTC Recruitment 2025 నుంచీ విడుదల చేశారు. పూర్తి వివరాలు చదవండి,మీకు అర్హత ఉంటె దరఖాస్తు చేసుకోండి,ఈ విభాగం ని ప్రముఖ ఉద్యోగ పాత్ర చెప్పవచ్చు.

పోస్టుల వివరాలు:

Total 5000 Vacancies

అర్హతలు (Eligibility):

విద్యార్హత: 10th,12th,degree

వయస్సు:

18 నుండి 45 సంవత్సరాలు (SC/ST/OBC/PWD వారికి వయో మినహాయింపు ఉంటుంది

Railway Jobs 2025 

📑 ఎంపిక విధానం (Selection Process):

Merit ఆధారంగా ఎంపిక (10th + ITI Marks)

❌ ఎగ్జామ్ లేదు

❌ ఇంటర్వ్యూలేదు

డ్రైవింగ్ ప్రభుత్వ వారే నెరిపించి ఉద్యోగం ఇస్తారు

📅 ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ ప్రారంభం: 11-08-2025

🌐 join telegram group

అప్లై చేయు విధానం :

ఈ TSRTC Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే ఆన్‌లైన్ లో మీ వివరాలు ఇచ్చి దరఖాస్తు చెయ్యాలి,ఉద్యోగాలు కేవలం ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ డ్రైవర్ ఉద్యోగాలు కి త్వరలో పూర్తి నోటిఫికేషన్ వస్తుంది.అఫీషియల్ అప్ డేట్ వచ్చేక పూర్తి వివరాలు అప్ డేట్ చేయటం జరుగుతుంది.

దరఖాస్తు రుసుము :

TSRTC Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి  ఫీజు జనరల్ / ఓబీసీ 100/-  చెల్లించండి.ఇవ్వన్నీ కూడా central  ఉద్యోగాలు ,అయితే ఇవన్ని Full Time జాబ్స్ గా చెప్పవచ్చు.

🔥IMPORTANT NOTE :

ఫ్రెండ్స్ వెబ్సైట్‌లో రోజు ఉద్యోగాల సమాచారం ఇవ్వటం జరుగుతుంది,
 కాబట్టి ప్రతి ఒక్కరు మన వెబ్‌సైట్ లో జాబ్స్ ని చూసి మీకు అర్హత ఉంటే,
 జాబ్స్ కి అప్లై చేయండి.

 

 

 

 

    0Shares

    Leave a comment

    error: Content is protected !!