Wipro Non Voice Jobs For Freshers 2025
హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వెబ్సైట్, ఈ వెబ్సైట్ లో మీకు డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి ఆర్టికల్ గా పోస్ట్ చేయడం జరుగుతుంది, ఈ వెబ్సైట్లో ఆర్టికల్స్ ని లాస్ట్ వరకు చదివి మీకు క్వాలిఫికేషన్ ఉంటే జాబ్ Wipro non voice Jobs For freshers 2025 నోటిఫికేషన్ కి అప్లై చేసుకోండి, మీ ప్రభుత్వ ఉద్యోగాల కళ నిజం చేసుకోండి, ప్రతి ఒక్క జాబ్ కి అప్లై చేసుకోండి, ఏదో ఒక జాబ్ ని సాధించుకోండి ,రెండు తెలుగు రాష్ట్రాల వారు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కోసం కింద వయసు , క్వాలిఫికేషన్,సెలక్షన్ ప్రాసెస్ వివరాలు ఉన్నాయి చూడండి ,ఉద్యోగం సాధించడం మీకు కళ అయితే ప్రతి నోటిఫికేషన్ మిస్ చేసుకోకుండా ఉండేందుకు ఈ బ్లాగులో నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి. కింద ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో చేరండి ,డైలీ జాబ్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఫ్రీ మెటీరియల్ కోసం ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ లింక్ అనేది కింద ఉంటుంది.
ప్రధాన అంశాలు;
wipro లో ఉద్యోగాలు
Non – voice ఉద్యోగాలు
ఆర్గనైజేషన్
ఈ నోటిఫికేషన్ Wipro Non voice jobs for freshers 2025 నుండి రిలీజ్ చేశారు ,పూర్తి వివరాలు చదవండి, మీకు క్వాలిఫికేషన్ ఉంటే దరఖాస్తు చేసుకోండి, ఈ non-voice ఉద్యోగాలు ప్రముఖ ఉద్యోగ పాత్రగా చెప్పవచ్చు, మనకి నోటిఫికేషన్ wipro నుంచి వచ్చింది, ఈ జాబ్ కి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు, ఈ నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు అనేవి ఉంటాయి. మీకు వయస్సు ఉంటే దరఖాస్తు చేసుకోండి.
ఖాళీల సంఖ్య
ఈ wipro నుంచి రిలీజ్ అయిన ఉద్యోగాలకు ఎక్కువగా ఖాళీలనేవి ఉన్నాయి
జాబు లొకేషన్
ఈ wipro non voice jobs for freshers 2025 నుంచి రిలీజ్ అయిన ఉద్యోగాలకు మీరు ఇంటి దగ్గర నుంచి పని చేసుకుని అవకాశం అనేది కల్పించారు ,మీరు సౌకర్యవంతమైన ప్రదేశంలోనే వర్క్ అనేది చేసుకోవచ్చు, మీ ఇంటి నుంచి ఈ కంపెనీలో వర్క్ చేసుకోవచ్చు.
పోస్ట్ పేరు
ఈ wipro కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఉద్యోగాల్లో వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి, ఈ కంపెనీ నుంచి ఈ పోస్టులు తీయడం ఇదే మొదటిసారిగా జరిగింది, ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు, ఇందులో non voice ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది.
అర్హత వివరాలు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి గాని లేదా ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి గాని పదవ తరగతి లేదా ఇంటర్ లేదా డిగ్రీ లేదా ఆపైన చదివిన వారందరూ అప్లై చేసుకోవచ్చు, చదువుతున్న వాళ్లకి అర్హత లేదు, చదువు పూర్తయిన వాళ్లు పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
ఏజ్:
ఈ కంపెనీ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులకి ఏజ్ అనేది ఈ క్రింది విధంగా ఉండాలి , 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు,
కనీస వయసు: 18 సంవత్సరాల నుంచి
గరిష్ట వయసు: 35 సంవత్సరాల లోపు ఉండాలి
పరీక్ష విధానం
ఈ కంపెనీలో జాబ్స్ కి అప్లై చేసుకునే వాళ్ళకి ఇటువంటి పరీక్ష ఉండదు. ఒకవేళ ఉంటే కనుక మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది, ఈ ఎగ్జామ్ అనేది మీరు మీ సొంత లాప్టాప్ లేదా డిస్క్ టాప్ నుంచి రాయాలి.
పరీక్ష ఫీజు:
ఈ కంపెనీ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులకి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు ఫ్రీ గానే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.
అప్లై చేయు విధానం:
ఈ కంపెనీ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం అనేది కల్పించారు ,కనుక ఎవరైతే ఇంటరెస్ట్ పర్సన్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ కంపెనీ యొక్క వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవాలి.
శాలరీ:
ఈ కంపెనీ యొక్క జాబ్ కి అప్లై చేసుకునే వాళ్ళకి శాలరీ అనేది క్రింది విధంగా ఉంటుంది, ఈ పోస్ట్ కి సంబంధించిన జీతం వివరాలు చూసుకుంటే ఈ కంపెనీ వాళ్లు నెలకి 30,000 జీతం గా ఇవ్వడం జరుగుతుంది.
సెలక్షన్ ప్రాసెస్:
ఈ కంపెనీ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కంపెనీ వాళ్లు మిమ్మల్ని పర్సనల్గా ఇంటర్వ్యూ చేసి సెలెక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే మీ డాక్యుమెంట్ కూడా వెరిఫికేషన్ జరుగుతుంది. ఇది ఆన్లైన్ ఇంటర్వ్యూ అయినా కావచ్చు, లేదా ఆఫ్లైన్లో ఇంటర్వ్యూ అయినా కావచ్చు.
ఇంటర్వ్యూ చేసే టైంలో మీరు కొన్ని పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు:
- ఈ కంపెనీ ఉద్యోగాలకి ఇంటర్వ్యూ అనేది ఆన్లైన్లో లేదో ఆఫ్లైన్లో చేయడం జరుగుతుంది ,ఈ ఇంటర్వ్యూ చేసే టైంలో మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను పాటించాలి.
- ఈ కంపెనీ ఇంటర్వ్యూ చేసే సమయంలో మీ డ్రెస్సింగ్ స్టైల్ అండ్ హెయిర్ స్టైల్ కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి.
- ఇంటర్వ్యూ ఆన్లైన్లో గాని ఆఫ్లైన్లో గాని చేసేటప్పుడు ఆన్ టైంలో అటెండ్ అయ్యే విధంగా చూసుకోవాలి.
- . ఈ జాబ్ కి అప్లై చేసే సమయంలో రెజ్యూమ్ అనేది కరెక్ట్ గా ఇవ్వడం చేయాలి. మీకు నచ్చిన విధంగా ఫీల్ చేయకుండా కంపెనీకి ఏవైతే అర్హతలు కావాలో అదే విధంగా రెజ్యూమ్ అనేది కరెక్ట్ గా ఉండాలి, కంపెనీకి ఎటువంటి అర్హతలు స్కిల్స్ కావాలో అవన్నీ కూడా మీ రెజ్యూమ్ లో ఉన్నాయో లేవో చూసుకుని లేదా కొత్త రెజ్యూమ్ అయిన తయారు చేసుకొని ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వాలి.
- మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు తడబడకుండా కరెక్ట్ గా ఇవ్వాలి.
- మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు ఇంగ్లీషులోనే చెప్పాలి.
- ఇటువంటి భయం లేకుండా మీ ఇంట్రడక్షన్ అండ్ ఇంటర్వ్యూలో పెర్ఫార్మ్ చేయాలి.
- ఈ విధంగా పైన చెప్పిన సూచనలు అన్ని పాటించినట్లయితే మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం గ్యారెంటీ.
అప్లై చేయు విధానం
ఈ కంపెనీకి వాళ్ల వెబ్సైట్లో మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి,
ఈ కంపెనీకి జాబ్ కి అప్లై చేసేటప్పుడు జాబ్ లో ఏమేం డీటెయిల్స్ అడిగారు అవన్నీ కూడా మీరు వాళ్లకి ఫీల్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసేసి వాళ్ళు అడిగిన అన్ని వివరాలు కూడా ఫీల్ చేసేసి లాస్ట్ లో సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి, అప్లికేషన్ సెండ్ చేసిన తర్వాత ప్రింట్ అనేది తీసుకోవాలి. ఈ ప్రింట్ అవుట్ అనేది మీకు ఫర్దర్గా యూస్ అవుతుంది.
ఈ జాబ్ కి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్లు కింద లింక్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు
NOTE : ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్లో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, సో ప్రతిరోజు ఈ వెబ్సైట్ని విజిట్ చేసి మీకు అర్హతలు ఉంటే జాబ్స్ కి అప్లై చేసుకోండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ జీకే కోసం మెటీరియల్స్ అనేవి మన టెలిగ్రామ్ అండ్ వాట్స్అప్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా టెలిగ్రామ్ వాట్సాప్ లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి.
JOIN MY YOUTUBE CHANNEL FOR ARTHEMETIC CLASSES
