...

ఇంటి నుంచి పని చేసే ఉద్యోగాలు| WORK FROM HOME JOBS 2024

🔴WORK FROM HOME JOBS

హలో ఫ్రెండ్స్ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో నిరుద్యోగులు కు మంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసారు ..అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.. సొంత ప్రాంతం లో ఉద్యోగం సాధించాలి అనుకునే వాళ్లకి మంచి అవకాశం…ఇంటర్వ్యూ ద్వారాఎంపిక ఉంటుంది…ఆసక్తి ఉన్నవాళ్ళు దరఖాస్తు చేసుకోండి ఇంట్లో ఉండి పని చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఉద్యోగాన్ని పొందాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం.......... ఈ నోటిఫికేషన్ ద్వారా AI training for telugu writing experts ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఇంటర్ పాస్ అయి ఉండాలి, ఎలాంటి అనుభవం లేదు… ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు..ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన YOUTUBE CHANNEL జాయిన్ అవ్వండి.

👉YOUTUBE CHANNEL

🔴Latest work from home jobs full details in Telugu :

👉ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ సంస్థ నుండి విడుదల చేశారు.

🔴జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ లో AI training for Telugu writing experts ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు : వివిధ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు

ఈ నోటిఫికేషన్ ద్వారా AI training for Telugu writing experts ఉద్యోగాలుభర్తీ చేస్తున్నారు.
🔴వయస్సు :
నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుంచీ 42సంవత్సరాల వయస్సు ఉండాలి.

👉అప్లై చేయు విధానం :
ఉద్యోగాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


🔴జీతం : ప్రతి గంటకు 1.64 డాలర్ చొప్పున ఇస్తారు…రోజులో కానిసం 3 గంటల్లో పైగా పని చేయాలి.. వారంలో 20 గంటలు పైగా పని చేయాలి

👉ఎంపిక విధానం : దరఖాస్తు చేసుకున్న వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తరు…షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళుని ఇంటర్వ్యూ చేస్తారు…ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు కి అపాయింట్మెంట్ లెటర్ వాల్లు మెయిల్ కి వస్తుంది

🔴APPLY ONLINE

IMPORTENT UPDATE మీలో ప్రభుత్వం, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్,work from home, ఉద్యోగాలు కోసం prepare అవుతున్న విద్యార్థులు మా alleducationinfo9 వెబ్‌సైట్ ని visit చేసి ఇందులో ఉన్నా ఉద్యోగాలు సమాచారం చూసి ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోండి…..

0Shares

Leave a comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.