RRB JE Recruitment 2024 in Telugu | Latest Jobs

👉RRB JE Recruitment 2024 in Telugu | Latest Jobs

Table of Contents

హలో ఫ్రెండ్స్ నా బ్లాగ్ కి స్వాగతం ,ఈ బ్లాగ్ లో జాబ్స్ ఆర్టికల్స్ కి సంబందించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఆర్టికల్స్ ని లాస్ట్ వరుకు చదివి మీకు అర్హత ఉంటే జాబ్ కి అప్లై చేసుకోండి,మీ ప్రభుత్వ ఉద్యోగ కల నీ నిజం చేసుకోండి ,ప్రతి ఒక్క జాబ్ కి అప్లై చేసుకోండి ,ఏదో ఒక జాబ్ ని       సాధించుకోండి,రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోండి,ఈ ఉద్యోగాల కోసం కింద వయస్సు, అర్హత, జీతం, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు ఉన్నాయ్ చుడండి.

ఉద్యోగం సాధించటం మీ కల అయితే ప్రతి నోటిఫికేషన్ ని మిస్ చేసుకోకుండా ఉండేందుకు ఈ బ్లాగ్ లో నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి ,క్రింద ఉన్నా telegram లో చేరండి, లేటెస్ట్ జాబ్ అప్ డేట్స్ ని మిస్ అవ్వకుండా ఉంటారు, ఈ జాబ్స్ RRB నుంచి రిలీజ్ చేశారు.ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కి ఒక శుభవార్త అని చెప్పవచ్చు.

మీ వాట్సాప్ కి రోజు ప్రభుత్వ ఉద్యోగాలు & ప్రైవేట్ ఉద్యోగాల నోటిఫికేషన్ల వివరాలు రావాలి,అంటే వెంటనే మా వాట్సాప్ ఛానెల్‌లో చేరండి.
Join Our Whatsapp Channel
Telegram channel

జాబ్స్ లో జాబ్ పాత్ర  జూనియర్ ఇంజనీర్ ,RRB JE Recruitment 2024 in Telugu జాబ్ మీరు సాధించాలి అంటే మీకు డిగ్రీ, ఇంటర్, 10వ తరగతి, బిటెక్అర్హత ఉండాలి ,డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు, డిగ్రీ చదువుతున్న వాళ్ళు అర్హులు కాదు,ఈ ఉద్యోగానికి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య లో ఉండాలి,ఈ ఉద్యోగాలు  రిక్రూట్మెంట్ చేస్తున్నారు,ఈ జాబ్స్ కి జీతం 35,400/- ప్రభుత్వం వాళ్ళు ఇస్తారు,ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న వాళ్ళు కి పరీక్ష పెట్టి,ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసుకుంటారు, ఇంకా ఈ జాబ్స్ కోసం పూర్తి వివరాలు కింద ఉన్నాయ్ చూడండీ.ఫ్రెండ్స్ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో నిరుద్యోగులు కు మంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసారు.అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది. ఈ  RRB JE Recruitment 2024 in Telugu పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.ఉద్యోగం సాధించాలి అనుకునే వాళ్లకి మంచి అవకాశం.ఒకే ఒక్క రాత పరీక్ష ఉంటుంది,ఆసక్తి ఉన్నవాళ్ళు దరఖాస్తు చేసుకోండి ఉద్యోగం పొందాలి అనుకునే వాళ్ళకి ఇదొక మంచి అవకాశం, ఉద్యోగాల కోసం వయస్సు , జీతం, విద్యార్హత, ఉద్యోగం స్థానం, మీకు క్వాలిఫికేషన్ సరిపోతే అప్లై చేసుకోండి .ప్రభుత్వ ఉద్యోగం సాధించటం మీ కల అయితే ఇలాంటి మరి ఎన్నో ఉద్యోగాల నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వుండాలి అనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి.ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.ఈ నోటిఫికేషన్ RRB నుంచీ ఉద్యోగాలు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వార 7911పోస్టులు భర్తీ చేస్తున్నారు

ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు any degree, inter,diploma,btech,10th పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

telegram channel

ఉద్యోగాల సంస్థ : ఈ ఉద్యోగాలు (railway recruitment board junior engineer  నుంచీ విడుదల చేసారు .ఈ RRB శాఖ కేంద్ర ప్రభుత్వం లో  శాఖ లో పని చేస్తుంది. మరియు ఉత్పాదకత పెంచడంలో లక్ష్యం పెట్టుకుంది,ఈ  విభాగం ని ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ గా చెప్పవచ్చు,ప్రతి సంవత్సరం లో ఈ విభాగం నుండి జాబ్ నోటిఫికేషన్ ని రెండు సార్లు రిలీజ్ చేస్తుంది, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ,డిసెంబర్ లో ఉద్యోగాలు విడుదల అవుతాయి.

జాబ్ రోల్స్ :  ఈ నోటిఫికేషన్ లో  junior engineer భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి పూర్తి చెయ్యాలి.డిగ్రీ లాస్ట్ ఇయర్ లో ఉన్నా వాళ్ళు అర్హులు కాదు .డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు అర్హులు కాదు,డిగ్రీకి సమానమైన అర్హత ఉన్నా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు .3సంవత్సరాల ఉండాలి.హిందీ లేదా ఆంగ్లంలో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు వుండాలి .ఈ ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి. పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.

ఖాళీలు :  ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఉద్యోగాలలో junior engineer ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు,మీరు ఈ పోస్ట్‌లలో ఒకదానికి దరఖాస్తు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే, మీరు అధికారిక నోటిఫికేషన్ Pdf ని చుడండి . నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనే ముఖ్యమైన సమాచారంతో ఖాళీల గురించిన అన్ని వివరాలను వుంటాయి

      notification 
      selection process
      RRB JE
      exam,interview

Salary:👉
మీరు ఉద్యోగంలో చేరగానే 35,400 జీతం చెల్లిస్తారు.ఈ  ఉద్యోగాలు కి కేంద్ర ప్రభుత్వ వారు జీతాలు ఇస్తారు,ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు కి 35,400/- నెల కి జీతం ఉంటుంది.

మీలో ప్రభుత్వం, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్,work from home, ఉద్యోగాలు కోసం prepare అవుతున్న విద్యార్థులు మా alleducationinfo9 వెబ్‌సైట్ ని visit చేసి ఇందులో ఉన్నా ఉద్యోగాలు సమాచారం చూసి ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోండి

👉Application Fee:
జనరల్ 500 రూ,sc st 250,ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవాళ్ళు వయస్సు 18 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాలు మధ్యలో ఉండాలి,ప్రతి వర్గం వాళ్ళు కి రిజర్వేషన్ ఉంటుంది ,ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ వాళ్లు 5 ఏళ్లు పొడిగింపు, OBC వాళ్ళు కి 3 సంవత్సరాలు , PWD వాళ్ళు కి 10 ఏళ్ల వయసు పొడిగింపు ఉంటుంది.

👉Important Dates:
ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండిఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభ తేది:  మార్చి.01.2025
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 21,2025 మిడిల్ లో అప్లికేషన్ చేసుకోవాలి .,

👉Selection Process:
అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ పరీక్ష పెట్టి సెలక్షన్ చేస్తారు, ఈ ఉద్యోగాల ఎంపిక పరీక్ష ఉంటుంది ,అప్లికేషన్ చేసుకున్న వారిని షార్ట్‌లిస్ట్ చేసి ,పరీక్ష పెట్టి ఇంటర్వ్యూ చేసి , తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ ఉద్యోగాలు కి ఎంపిక చేసుకుంటారు, పోస్టులు కి సెలెక్షన్ అయ్యినా వాళ్ళు కి ఈమెయిల్, ఎస్ఎంఎస్, పోస్ట్ ద్వారా సమాచారం పంపుతారు.

DRDO JOBS NOTIFICATION 

👉 Age:ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 35సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3years– Age Relaxation ఉంటుంది

దరఖాస్తు ప్రక్రియ: ఈ కి Apply చేయటం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి,సర్టిఫికెట్స్ అన్నిటినీ సబ్మిట్ చేయాలి.

* ఈ  దరఖాస్తు క్రింది విధంగా చేసుకోవాలి.
* ఈ ఉద్యోగాలకు అర్హత  ఉన్నా అభ్యర్థులు లింక్ పై క్లిక్ చేయండి .
*వెబ్‌సైట్ ఓపెన్ అవుతోంది ,కొత్త గా అప్లై చేస్తున్న అభ్యర్థులు క్రియేట్ పై క్లిక్ చేసి మీ వివరాలు మీ పేరు, చిరునామా, తండ్రి పేరు, తల్లి పేరు, మొబైల్ నంబర్, క్యాప్చా ఇవ్వండి .
*మీకు వెబ్‌సైట్‌లో ఖాతా తెరవబడుతోందిమీ యూజర్‌నేమ్ & పాస్‌వర్డ్ ఇచ్చీ ,వెబ్‌సైట్ లోకి లాగిన్ అవుతారు.లాగిన్ అయ్యాక మీరూ పోస్ట్ పై క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇవ్వండి.

మీ  సర్టిఫికేట్ హాల్ టిక్కెట్ల నంబర్లు, మీ పూర్తి వివరాలు, మీ మార్కుల వివరాలు నింపండి
*మీ సర్టిఫికేట్‌లను పిడిఎఫ్ లేదా జెపిఇగ్ ఫార్మాట్‌లో సిద్ధంగా చేసి అప్‌లోడ్ చేయండి.
*అన్ని విద్యా ధృవపత్రాలు, కుల కేటగిరీ సర్టిఫికేట్లు, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో,సంతకం ని అప్‌లోడ్ చేయండి.
*ఫీజు ని (డ్రాఫ్ట్ డౌన్ ద్వార లేదా డైరెక్ట్ ఇ లింక్ ద్వార పే చెయ్యాలి .
*అప్లికేషన్ సమర్పించిన తర్వాత ప్రింటవుట్ తీసుకోవాలి .
*దరఖాస్తు చేస్తోన్న టైమ్‌లో సమస్యలు వస్తుంటే మెయిల్ చెయ్యండి.

దరఖాస్తు చేసినపుడు కావాల్సిన సర్టిఫికెట్లు :   

ఆధార్ కార్డు
స్టడీ సర్టిఫికేట్,డిగ్రీ మార్కుల మెమో
పాస్పోర్ట్ సైజు ఫోటో
సంతకం

👉APPLY ONLINE

 

APPLY ONLINE
CLICK HERE
JOIN TELEGRAMCLICK HERE
JOIN WHATSAPPCLICK HERE
JOIN YOUTUBECLICK HERE
    0Shares

    Leave a comment

    error: Content is protected !!