SBI Big Jobs Notification 2024 |Latest jobs updates in Telugu
హలో ఫ్రెండ్స్ నిరుద్యోగులు కు మంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసారు …వివిధ ఉద్యోగాలు కు ఈ నోటిఫికేషన్ ని విడుదల చేసారు..Ap & TS నిరుద్యోగులు కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసారు కాబట్టి అర్హత ఉన్నా వాళ్ళు నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోండి.SBI INSURANCE ADVISOR ,ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు ..ఈ నోటిఫికేషన్ మనకు (SBI )నుండి విడుదల చేశారు. 20,000ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు , 10వ తరగతి పూర్తిచేసి ఉండాలి.. అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్ అయినా వారికి 20,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు..
అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ లింక్ ఇదే.. క్లిక్ చేయండి. అప్లయ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే.. క్లిక్ చేయండి.ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
ప్రధానాంశాలు:
- SBI INSURANCE ADVISOR ఉద్యోగాలు
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
SBI INSURANCE ADVISOR JOB 2024 Telugu :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ ప్రముఖ బ్యాంకు అయినా SBI నుండి విడుదల చేశారు. పూర్తి వివరాలు చదవండి….మీకు అర్హత ఉంటె దరఖాస్తు చేసుకోండి…
జాబ్ రోల్స్ :
నోటిఫికేషన్ లో స్టేట్ బ్యాంక్ బీమా సలహాదారు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20,000ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
రిజర్వేషన్ :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 సంవత్సరాలు పూర్తి అయ్యి ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
SC / ST / BC వారికి 5 సంవత్సరాలు
PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
విద్యా అర్హత:
ఈ SBI Jobs 2024 Telugu ఉద్యోగాలకు 10th పాస్ విద్యా అర్హత అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి.
అప్లై చేయు విధానం :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే Online లో మీ వివరాలు ఇచ్చి దరఖాస్తు చెయ్యాలి
ఉద్యోగాలు కేవలం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
జీతం :
మీరు ఉద్యోగంలో చేరగానే 20,000/- జీతం ప్రభుత్వం వారు మీకు ఇస్తారు
దరఖాస్తు రుసుము :
ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎవరికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇవ్వన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు …అయితే ఇవన్ని అండర్ స్టేజ్ జాబ్స్ గా చెప్పవచ్చు
పరీక్ష సిలబస్ :
జాబ్స్ కి ఎగ్జామ్ లేదు కానుక నోటిఫికేషన్ లో దీనికీ సంబందించి ఎటువంటి సిలబస్ ఇవ్వలేదు
ముఖ్యమైన తేదీలు :
Apply చేయడానికి చివరి తేది :
NOT UPDATE
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: జూలై
11 .2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ:
NT UPDATE
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులలో విద్యార్హతలు, మరియు ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది…
🔴APPLY ONINE CLICK
👉Official notification