CBIC Jobs Notification 2025 | Sarkari Jobs Telugu
customs chief commissioner office - CBIC నుంచి 10th అర్హతతో క్యాంటీన్ అటెండెంట్ అనే జాబ్స్ CBIC Jobs Notification2025 | Sarkari Jobs Telugu నుండిబంపర్ జాబ్స్ రిలీజ్ అయ్యాయి,ఇందులో క్యాంటీన్ అటెండెంట్ జాబ్స్ఉన్నాయి,ఈజాబ్స్ కి అప్లై చేయాలంటే వయస్సు 18-25 సంవత్సరాలు ఉండాలి,స్త్రీ, పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు,ఈ జాబ్స్ కి Apply చెయ్యాలి అనుకునే వారు 10th పూర్తి చెయ్యాలి.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి,దరఖాస్తు చేసిన అభ్యర్థులు కి ఎగ్జామ్ ఉంటుంది, interview ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు సెలక్షన్ అయిన వాళ్ళు కి నేలకి జీతం పోస్ట్ ఆధారంగా చేసుకుని మీకు 18,000/- జీతాలు అనేవి ఇస్తారు, ఉద్యోగాల కోసం వయస్సు , జీతం, విద్యార్హత, ఉద్యోగం స్థానం , ఎంపిక వివరాలు కింద ఉన్నాయ్ .చూసి మీకు క్వాలిఫికేషన్ సరిపోతే అప్లై చేసుకోండి .ప్రభుత్వ ఉద్యోగం సాధించటం మీ కల అయితే ఇలాంటి మరి ఎన్నో ఉద్యోగాల నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వుండాలి అనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి.
Join our Telegram Group
ఈ customs chief commissioner office - CBIC సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు
ఆర్గనైజేషన్:
CBIC Jobs Notification2025 | Sarkari Jobs Telugu ఉద్యోగాలు మనకి క్యాంటీన్ అటెండెంట్ ఉద్యోగాలకు సంబంధించి విడుదల చేశారు,ఈ జాబ్ కి Ap,Ts వాళ్లు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
అర్హత:
ఈ CBIC Jobs Notification2025 | Sarkari Jobs Telugu ఉద్యోగాలకు 10th వాళ్లు అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది,ఈ ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి.కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.
నీటిపారుదల శాఖలో ఎగ్జామ్ లేకుండా ఉద్యోగాలు
ఉద్యోగాల ఖాళీ వివరాలు:
CBIC Jobs Notification2025 | Sarkari Jobs Telugu తరపున 22 క్యాంటీన్ అటెండెంట్ రిలీజ్ చేశారు, ఒకదానికి దరఖాస్తు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే, మీరు అధికారిక నోటిఫికేషన్ Pdf ని చుడండి . నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనే ముఖ్యమైన సమాచారంతో ఖాళీల గురించిన అన్ని వివరాలను వుంటాయి.
18 నుంచి 25 మధ్యలో వయస్సు ఉండాలి, SC ,St లకి 5సంవత్సరాలు,OBC వాళ్లకి 5 ఏళ్ల వయసు
వయస్సు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండే వాళ్లందరూ అప్లై చేసుకోవచ్చు,Age Relaxation కూడా ఉంటుంది.
SC,ST – 5years
BC – 3years
జీతం:
ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు కి ప్రతి నెలా 18,000 జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది, ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అన్నీ అలవెన్సులు ఇస్తారు.
|
|
Important Dates :
ఈ ఉద్యోగాలకు పరీక్ష ఉంటుంది. కేవలం పరీక్షలో 50 మార్కులు వస్తే ఈ జాబ్ అనేది సాధించుకోవచ్చు, ఈ ఉద్యోగాలకు అక్టోబర్ 18 నుంచి నవంబర్ 16 వరకు సమయం ఇవ్వడం జరిగింది కనుక త్వరగా అప్లై చేసుకోండి.
సెలక్షన్ ప్రాసెస్:
ఈ ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ క్రింది విధంగా ఉంటుంది, ఈ జాబ్ కి ఎగ్జామ్ ఆప్టిట్యూడ్అనేది ఉంటుంది, తరువాత ఇంటర్వ్యూ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Apply విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్ కి మీ సర్టిఫికెట్స్, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి నవంబర్ 16 లోపు స్పీడ్ పోస్ట్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న అఫీషియల్ నోటిఫికేషన్ పై క్లిక్ చేయండి అందులో మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది ఆ ఫామ్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి కింద కనిపిస్తున్న అడ్రస్ కి ఆ ఫామ్ మరియు మీ యొక్క సబ్స్క్రయిబ్ ని అటాచ్ చేసి వాళ్ళకి నవంబర్ 16 లోపు సెండ్ చేయండి.
“The Assistant Commissioner
of Customs (Personnel & Establishment Section), 2nd Floor, New Custom House, Ballard
Estate, Mumbai- 400001”.
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఈలా చేసుకోవాలి.
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నా అభ్యర్థులు క్రింద ఉన్న అఫీషియల్ నోటిఫికేషన్ పై క్లిక్ చేయండి.
NOTE : ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్లో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, సో ప్రతిరోజు ఈ వెబ్సైట్ని విజిట్ చేసి మీకు అర్హతలు ఉంటే జాబ్స్ కి అప్లై చేసుకోండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ జీకే కోసం మెటీరియల్స్ అనేవి మన టెలిగ్రామ్ అండ్ వాట్స్అప్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా టెలిగ్రామ్ వాట్సాప్ లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి.
