10th అర్హతతో రెవిన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు | CBIC
CBIC క్యాంటీన్ అటెండెంట్ అనే జాబ్స్ CBIC నుండిబంపర్ జాబ్స్ రిలీజ్ అయ్యాయి,ఇందులో క్యాంటీన్ అటెండెంట్ జాబ్స్ఉన్నాయి,ఈజాబ్స్ కి అప్లై చేయాలంటే వయస్సు 18-25 సంవత్సరాలు ఉండాలి,స్త్రీ, పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు,ఈ జాబ్స్ కి Apply చెయ్యాలి అనుకునే వారు 10th పూర్తి చెయ్యాలి.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి,దరఖాస్తు చేసిన అభ్యర్థులు కి ఎగ్జామ్ ఉంటుంది, interview ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు. ఈ … Read more