IMD Jobs Notification 2025
వాతావరణ శాఖలో పనిచేయడానికి ఈ IMD Jobs Notification 2025 | Sarkari Jobsనోటిఫికేషన్ రిలీజ్ అయింది,ఇందులో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, స్త్రీ, పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు,ఈ జాబ్స్ కి Apply చెయ్యాలి అనుకునే వారు B.tech/BE/Any Degree/M.sc పూర్తి చెయ్యాలి.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి,దరఖాస్తు చేసిన అభ్యర్థులు అలాంటి ఎగ్జామ్ ఉండదు, మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు సెలక్షన్ అయిన వాళ్ళు కి నేలకి జీతం పోస్ట్ ఆధారంగా చేసుకుని మీకు 50,000 నుండి లక్ష జీతాలు అనేవి ఇస్తారు, ఉద్యోగాల కోసం వయస్సు , జీతం, విద్యార్హత, ఉద్యోగం స్థానం , ఎంపిక వివరాలు కింద ఉన్నాయ్ .చూసి మీకు క్వాలిఫికేషన్ సరిపోతే అప్లై చేసుకోండి .ప్రభుత్వ ఉద్యోగం సాధించటం మీ కల అయితే ఇలాంటి మరి ఎన్నో ఉద్యోగాల నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వుండాలి అనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి.
Join our Telegram Group
అసిస్టెంట్ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు
ఆర్గనైజేషన్:
ఈ IMD Jobs Notification 2025 | Sarkari Jobs ఉద్యోగాలు మనకి Assistant విభాగంలో పోస్టులకు సంబంధించి విడుదల చేశారు ,ఇందులో వివిధ రకాలైన జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది, ఈ జాబ్ కి Ap,Ts వాళ్లు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
అర్హత:
ఈ IMD Jobs Notification 2025 | Sarkari Jobsఉద్యోగాలకు B.E/B.Tech/M.sc,M.Tech వాళ్లు అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.మీకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి,ఈ ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి.కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగాల ఖాళీ వివరాలు:
మొత్తం139 పోస్టులు (IMB Jobs Notification 2025 | Sarkari Jobsతరపున రిలీజ్ చేశారు, ఒకదానికి దరఖాస్తు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే, మీరు అధికారిక నోటిఫికేషన్ Pdf ని చుడండి . నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనే ముఖ్యమైన సమాచారంతో ఖాళీల గురించిన అన్ని వివరాలను వుంటాయి.
18 నుంచి 50 మధ్యలో వయస్సు ఉండాలి, SC ,St లకి 5సంవత్సరాలు, obc ews వాళ్లకి 5 ఏళ్ల వయసు
వయస్సు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండే వాళ్లందరూ అప్లై చేసుకోవచ్చు,Age Relaxation కూడా ఉంటుంది.
SC,ST – 5years
BC – 3years
జీతం:
ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు కి ప్రతి నెలా 50,000 - 100000 మధ్యలో జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది, ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అన్నీ అలవెన్సులు ఇస్తారు.
|
|
Important Dates :
ఈ అప్లికేషన్ దరఖాస్తు ప్రారంభం నవంబర్ 23 నుంచి డిసెంబర్ 14 మధ్యలో మీరు అప్లై చేయాలి, ఈవెనింగ్ 6 లోపు దరఖాస్తు చేసుకోవాలి, ఎవరికైతే అవకాశం ఉందో వారందరూ కూడా వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి.
పరీక్ష ఫీజు:
పరీక్ష ఫీజు లేదు
సెలక్షన్ ప్రాసెస్:
ఈ అసిస్టెంట్ ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ క్రింది విధంగా ఉంటుంది, ఈ జాబ్ కి ఎగ్జామ్ అనేది ఉండదు , మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ లో మార్కులను మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
Apply విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఈలా చేసుకోవాలి.
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నా అభ్యర్థులు లింక్ పై క్లిక్ చేయండి
- .వెబ్‌సైట్ ఓపెన్ అయినా తర్వాత కొత్త గా అప్లై చేస్తున్న అభ్యర్థులు ఐతే క్రియేట్ పై క్లిక్ చేసి మీ వివరాలు ఇవ్వండి .
- మీ యూజర్‌నేమ్ & పాస్‌వర్డ్ ఇవ్వండి ,వెబ్‌సైట్ లోకి లాగిన్ అవుతారు
- .లాగిన్ అయ్యాక మీరూ అప్లై చేయాలి అనుకున్న పోస్ట్ పై క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇవ్వండి..
- మీ డిగ్రీ సర్టిఫికేట్, 10వ సర్టిఫికేట్ హాల్ టిక్కెట్ల నంబర్లు, మీ పూర్తి వివరాలు, మీ మార్కుల వివరాలు నింపండి
- మీ సర్టిఫికేట్‌లను పిడిఎఫ్ లేదా జెపిఇగ్ ఫార్మాట్‌లో సిద్ధంగా చేసి అప్‌లోడ్ చేయండి
- అన్ని విద్యా ధృవపత్రాలు, కుల కేటగిరీ సర్టిఫికేట్లు, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో,సంతకం ని అప్‌లోడ్ చేయండి.
- ఫీజు ని (డ్రాఫ్ట్ డౌన్ ద్వార లేదా డైరెక్ట్ ఇ లింక్ ద్వార పే చెయ్యాలి .
- అప్లికేషన్ సమర్పించిన తర్వాత ప్రింటవుట్ తీసుకోవాలి
- దరఖాస్తు చేస్తోన్న టైమ్‌లో సమస్యలు వస్తుంటే మెయిల్ చెయ్యండి.
NOTE : ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్లో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, సో ప్రతిరోజు ఈ వెబ్సైట్ని విజిట్ చేసి మీకు అర్హతలు ఉంటే జాబ్స్ కి అప్లై చేసుకోండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ జీకే కోసం మెటీరియల్స్ అనేవి మన టెలిగ్రామ్ అండ్ వాట్స్అప్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా టెలిగ్రామ్ వాట్సాప్ లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి.
👉 JOIN MY YOUTUBE CHANNEL FOR ARTHEMETIC CLASSES
