TS DSC Notification 2025

TS DSC Notification 2025 

TS DSC Notification 2025  తెలంగాణలో DSC టీచర్ రిక్రూట్మెంట్ త్వరలో విడుదల కానుంది.
పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోంది.

📌 పోస్టులు – TS DSC Notification 2025

  • SGT – (సంఖ్య త్వరలో)

  • School Assistant – (సంఖ్య త్వరలో)

  • Language Pandit – (సంఖ్య త్వరలో)

  • PET – (సంఖ్య త్వరలో)

వాతావరణ శాఖ ఉద్యోగాలు

📌 అర్హత

  • B.Ed / D.Ed / TET Pass (లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం)

  • ప్రభుత్వ నియమావళి ప్రకారం

📌 వయస్సు

  • Minimum: 18 Years

  • Maximum: 44 Years (Category ప్రకారం మినహాయింపులు)

📌 ఎంపిక విధానం

  • Written Exam

  • Merit + Roaster System

📌 సిలబస్

  • TET Pattern కు దగ్గరగా ఉంటుంది

  • Complete syllabus notification విడుదల తర్వాత అందుబాటులో

📌 నోటిఫికేషన్ విడుదల తేదీ

📆 January – February 2025 లో అవకాశం ✨


⚠ ముఖ్యమైన సమాచారం

ప్రభుత్వం ఇప్పటికే స్కూళ్లలో ఖాళీల వివరాలు సేకరిస్తోంది.
Notification ఎప్పుడు వచ్చినా వెంటనే apply చేసుకునేలా Documents ready పెట్టుకోండి!

APSRTC Jobs Notification 2025


🔔 Update

TS DSC Notification విడుదల వెంటనే
👉 Syllabus PDF
👉 Vacancy District Wise List
👉 Apply Link
అప్లోడ్ చేస్తాం.

Stay tuned on AllEducationInfo9.com 🚀
TS DSC Updates కోసం Pageని Bookmark చేసుకోండి!

    0Shares

    Leave a comment

    error: Content is protected !!