RRB GROUP D Jobs Notification 2026 – Sarkari Job Fast Job

RRB GROUP D Jobs Notification 2026 – Sarkari Job Fast Job

రైల్వే నుంచి RRB GROUP D Jobs Notification 2026 – Sarkari Job Fast Job 22000 Group D  పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు, ప్రతి సంవత్సరం 10th,ITI పాసైన అభ్యర్థులకు అనేక అవకాశాలను ఇస్తుంది. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ అనేది 20-01-2026 స్టార్ట్ అవుతది, 20- 01-2026 నుంచి 20-02-2026 వరకు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినది, అప్లై చేసుకోండి

ఇవి Central Government Jobs కావడంతో TS & AP అభ్యర్థులు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మంచి జీతం, ప్రభుత్వ ప్రయోజనాలు మరియు rrb లో పని చేసే ప్రతిష్ట కారణంగా ఈ ఉద్యోగాలకు డిమాండ్ చాలా ఎక్కువ.
Eligibility, age limit, selection process, salary, application procedure వంటి వివరాలు మొత్తం తెలుగులో ఇవ్వబడ్డాయి.

RRB GROUP D JOBS NOTIFICATION 2025 Full Details :

DetailsInformation
Job RoleRailway Group D jobs
Organization/CompanyRailway Recruitment Board
QualificationMatriculation or iti
ExperienceNo
Salary₹18000
Job TypeCentral Government Job
Age Limit18 to 33 years 
Last Date 20/02/2026

 

SSC CONSTABLE JOBS

⭐RRB GROUP D JOBS Notification 2025 Vacancy Details 

Post NameVacancy
Assistant (Track Machine)600
Assistant (Bridge)600
Track Maintainer (Group IV)11000
Assistant (P-way)300
Assistant (TRD)800
Pointsman B5000
Assistant (S & T)1500

Eligibility Details

Educational Qualification

  • ఇండియా వాళ్ల అయ్యుండాలి

  • మాట్రిక్యులేషన్ లేదా టెన్త్ క్లాస్ or iti పాస్ అయ్యుండాలి.

Age Limit

CategoryAge Limit
General23years
OBC03 Years
SC/ST5 Years

✔️ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది. 18- 33years లోపు వయసు ఉండాలి.

Application Fees : 

ఇవ్వబడలేదు


Selection Process

Selection ఈ విధంగా ఉంటుంది, కొన్ని ఉద్యోగాలకి కింది సెలక్షన్స్ ఉంటాయి.

  • computer Based Examination (CBE) 
  • physical standard test
  • physical efficciency test
  • medical examination
  • Document verification

 Salary Details

  • శాలరీ: 18,000

  • pay scale :level 7

  • Additional Benefits: DA + HRA + Transport Allowance


Required Documents

  • 10th / Inter / Degree Certificates

  • Aadhar Card

  • Caste Certificate

  • Passport-size Photos

  • Experience Certificate (if any)


How to Apply (Step-by-Step Guide)

  1.  official notification open చేయండి

  2. Application form download చేసి print తీసుకోండి

  3. Details స్పష్టంగా fill చేయండి

  4. అవసరమైన documents attach చేయండి

  5. వివరాన్ని పూర్తి చేశాక సబ్మిట్ చేయండి.

Official Notification

Apply online


Important Dates

  • Notification Release: 23 december 2025

  • Application Start: 20-01-2026

  • Last Date: 20 -02-2026 (23:00)key Highlights

  • Central Government Job

  • 10th/Inter/ITI Eligible

  • TS & AP candidates apply చేయవచ్చు
  • Good salary + government benefits

NOTE : ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్లో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, సో ప్రతిరోజు ఈ వెబ్సైట్ని విజిట్ చేసి మీకు అర్హతలు ఉంటే జాబ్స్ కి అప్లై చేసుకోండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ జీకే కోసం మెటీరియల్స్ అనేవి మన టెలిగ్రామ్ అండ్ వాట్స్అప్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా టెలిగ్రామ్ వాట్సాప్ లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి.

👉  JOIN MY TELEGRAM 

👉 JOIN MY WHATSAPP CHANNEL

👉  JOIN MY YOUTUBE CHANNEL FOR ARTHEMETIC CLASSES

RRB GROUP D JOBS NOTIFICATION 2025 FAQs

Q1. RRB గ్రూప్ D 2026 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ ఏమిటి?

  20-01-2026
Q2 . RRB గ్రూప్ D 2026 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి?
   
  20-02-2026
Q3. RRB గ్రూప్ D 2026 కోసం దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయోపరిమితి ఎంత?

 33 సంవత్సరాలు

Q4. RRB గ్రూప్ D 2026 ద్వారా ఎన్ని ఖాళీలు భర్తీ చేయబడుతున్నాయి?
 మొత్తం 22000 ఖాళీలు
    0Shares

    Leave a comment

    error: Content is protected !!