SSC GD Constable Recruitment 2026
సెలక్షన్ కమిషన్ నుంచి SSC GD Constable Recruitment 2026 కానిస్టేబుల్, రైఫిల్మ్యాన్ పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు, ప్రతి సంవత్సరం 10th పాసైన అభ్యర్థులకు అనేక అవకాశాలను ఇస్తుంది. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది, 01- 12-2025 నుంచి 31-12-2025 వరకు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినది, అప్లై చేసుకోండి
ఇవి Central Government Jobs కావడంతో TS & AP అభ్యర్థులు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మంచి జీతం, ప్రభుత్వ ప్రయోజనాలు మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో పని చేసే ప్రతిష్ట కారణంగా ఈ ఉద్యోగాలకు డిమాండ్ చాలా ఎక్కువ.
Eligibility, age limit, selection process, salary, application procedure వంటి వివరాలు మొత్తం తెలుగులో ఇవ్వబడ్డాయి.
Anganwadi Jobs Recruitment 2026
Full Details – SSC GD Constable Recruitment 2026
| Details | Information |
|---|---|
| Job Role | Constable (GD) & Rifleman (GD) |
| Organization/Company | Staff Selection Commission (SSC) |
| Qualification | Matriculation or 10th pass |
| Experience | No |
| Salary | ₹21,700 – ₹69,100 (level 3) |
| Job Type | Central Government Job |
| Age Limit | 18 to 23 years (01-01-2026) |
| Last Date | 31/12/2025 |
⭐ Vacancy Details
| Post Name | MALE | female | total |
|---|---|---|---|
| BSF | 524 | 92 | 616 |
| CISF | 13135 | 1460 | 14595 |
| CRPF | 5366 | 124 | 5490 |
| SSB | 1764 | 0 | 1764 |
| ITBP | 1099 | 194 | 1293 |
| Rifleman | 1556 | 150 | 1706 |
| SSF | 23 | 0 | 23 |
⭐ Eligibility Details
Educational Qualification
ఇండియా వాళ్ల అయ్యుండాలి
- మాట్రిక్యులేషన్ లేదా టెన్త్ క్లాస్ పాస్ అయ్యుండాలి or
- NCC సర్టిఫికెట్ హోల్డర్స్ అయి ఉండాలి
⭐ Age Limit – SSC GD Constable Recruitment 2026
| Category | Age Limit |
|---|---|
| General | 23years |
| OBC | 03 Years |
| SC/ST | 5 Years |
✔️ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది.
Application Fees- SSC GD Constable Recruitment 2026
General /OBC/ EWS ( MALE ) : 100RS
SC/ST/EX- SERVICEMEN /FEMALE CANDIATES : No Fees
PAYMENT MODE : ONLINE (BHIM UPI,NET BANKING,VISA, MASTERCARD,RUPAY)
⭐ Selection Process – SSC GD Constable Recruitment 2026
Selection ఈ విధంగా ఉంటుంది, కొన్ని ఉద్యోగాలకి కింది సెలక్షన్స్ ఉంటాయి.
- computer Based Examination (CBE)
- physical standard test
- physical efficciency test
- medical examination
- Document verification
Salary/ Stipend Details
శాలరీ: ₹21,700-69,100
pay scale :level 3
Additional Benefits: DA + HRA + Transport Allowance
⭐ Required Documents
10th / Inter / Degree Certificates
Aadhar Card
Caste Certificate
Passport-size Photos
Experience Certificate (if any)
⭐ How to Apply (Step-by-Step Guide)
official notification open చేయండి
Application form download చేసి print తీసుకోండి
Details స్పష్టంగా fill చేయండి
అవసరమైన documents attach చేయండి
వివరాన్ని పూర్తి చేశాక సబ్మిట్ చేయండి.
Official Notification
Apply online
⭐ Important Dates
Notification Release: 01 december 2025
Application Start: Already Started
Last Date: 31 -12-2025 (23:00)
- Last Date Online Fees : 01/01/2026
- Application Form Correction Window : 08/01/2026 to 10/01/2026
- Exam Date : February – April 2026
⭐ Key Highlights
Central Government Job
10th/Inter/Degree Eligible
Multiple Media, Editing & Assistant Posts
TS & AP candidates apply చేయవచ్చు
Good salary + government benefits
NOTE : ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్లో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, సో ప్రతిరోజు ఈ వెబ్సైట్ని విజిట్ చేసి మీకు అర్హతలు ఉంటే జాబ్స్ కి అప్లై చేసుకోండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ జీకే కోసం మెటీరియల్స్ అనేవి మన టెలిగ్రామ్ అండ్ వాట్స్అప్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా టెలిగ్రామ్ వాట్సాప్ లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి.
👉 JOIN MY YOUTUBE CHANNEL FOR ARTHEMETIC CLASSES
FAQs
1. దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ ఏమిటి?
జవాబు: దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ 01/12/2025. ప్రభుత్వ ఉద్యోగ హెచ్చరికలు
2. చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి?
జవాబు: చివరి దరఖాస్తు తేదీ 31/12/2025.
3. అర్హత ఏమిటి?
జవాబు: మెట్రిక్యులేషన్ లేదా 10వ తరగతి ఉత్తీర్ణత + వయస్సు 18-23 సంవత్సరాలు.
4.దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయోపరిమితి ఎంత?
జవాబు: 23 సంవత్సరాలు (01-01-2026 నాటికి).
5. ఎన్ని ఖాళీలు భర్తీ చేయబడుతున్నాయి?
జవాబు: మొత్తం 25487 ఖాళీలు.
6. GD జీతం ఎంత?
సమాధానం: నెలకు ₹21,700 - ₹69,100 (పే లెవల్-3).
7. ఎంపిక ప్రక్రియ ఏమిటి?
సమాధానం: CBE → PST → PET → మెడికల్ → డాక్యుమెంట్ వెరిఫికేషన్.
8. పరీక్ష ఎప్పుడు నిర్వహించబడుతుంది?
సమాధానం: తాత్కాలికంగా ఫిబ్రవరి - ఏప్రిల్ 2026లో.
9. అధికారిక వెబ్‌సైట్ ఏమిటి?
సమాధానం: https://ssc.gov.in
