జైళ్ల శాఖ ఉద్యోగాలు| AP Prisons Recruitment 2025 In Telugu

AP Prisons Recruitment 2025 In Telugu 

హలో ఫ్రెండ్స్ నా బ్లాగు కి స్వాగతం ఈ బ్లాగ్ లో జాబ్ ఆర్టికల్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఆర్టికల్ని లాస్ట్ వరకు చదివి మీకు అర్హత ఉంటే AP Prisons Recruitment 2025 In Telugu జాబ్స్ నోటిఫికేషన్  జాబ్కి అప్లై చేసుకోండి ,మీ ప్రభుత్వ ఉద్యోగాలు కల నీ నిజం చేసుకోండి, ప్రతి ఒక్క జాబ్ కి అప్లై చేసుకోండి ఏదో ఒక జాబ్ ని సాధించుకోండి, రెండు తెలుగు రాష్ట్రాల వారు ఈ జాబ్ కి అప్లై చేసుకోండి ,ఈ ఉద్యోగుల కోసం కింద వయసు అర్హత జీవితం దరఖాస్తు ప్రక్రియ ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు ఉన్నాయి చూడండి ,ఉద్యోగం సాధించటం మీకు అలా అయితే ప్రతి నోటిఫికేషన్ మిస్ చేసుకోకుండా ఉండేందుకు ఈ బ్లాగులో నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి, కింద ఉన్న టెలిగ్రామ్ లో చేరండి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఫ్రీ మెటీరియల్స్ కోసం మీ కింద కనిపిస్తున్న టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి, నిరుద్యోగులకి ఒక శుభవార్త అని చెప్పవచ్చు,  ఈ ఉద్యోగం మీ సాధించాలి అంటే మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది.

JOIN TELEGRAM CHANNEL

ఆంధ్రప్రదేశ్ జైలు శాఖ నుంచి వివిధ రకాల జాబ్స్ కోసం ఏపీ ప్రిసెన్స్ రిక్రూమెంట్ వచ్చింది ఇందులో భాగంగా మనకి ఆరు రకాల పోస్ట్లు ఉన్నాయి, ఇందులో మనకి చాలా రకాల విభాగాల్లో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి,

ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు క్వాలిఫికేషన్ కింద క్వాలిఫికేషన్ అనేవి ఉండాలి అర్హతలు కలిగినటువంటి వారు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు,ఈ జాబ్స్ కి ఏజ్ వచ్చేసి 21 నుంచి 35 ఇయర్స్ ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. శాలరీ 10,000 నుంచి 30,000 జీతాలు అనేవి మొదలవుతాయి, ,ఈ జాబ్స్ కి కేవలం ఇంటర్వ్యూ ఉంటుంది ఆ ఇంటర్వ్యూలో మీరు కనుక పాస్ అయినట్లయితే ఈజీగా జాబ్ ని మీరు సాధించుకోవచ్చు , దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 10 వరకు ఇచ్చారు , ఏపీ జైళ్ల శాఖ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయాలంటే కింది క్వాలిఫికేషన్ తో పాటు మరికొన్ని డీటె.యిల్స్ అనేవి ఇక్కడ మేము ఈ ఆర్టికలో ఇవ్వడం జరిగింది, ఈ డీటెయిల్స్ అనేవి మీరు చదువుకొని మీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఈ జాబ్ కి అప్లై చేసుకోండి ,ఈ జాబ్ కి మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు.

ప్రధానాంశాలు:

  • AP Prisons Recruitment లో ఉద్యోగాలు
  • ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, క్లార్క్, నర్సు, వార్డ్‌బాయ్, పీర్ ఎడ్యుకేటర్, సోషల్ వర్కర్
     విభాగంలో ఉద్యోగాలు
  • లాస్ట్ డేట్ 10.09.2025

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన నుంచీ విడుదల చేశారు. పూర్తి వివరాలు చదవండి,మీకు అర్హత ఉంటె దరఖాస్తు చేసుకోండి,ఈ విభాగం ని ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, క్లార్క్, నర్సు, వార్డ్‌బాయ్, పీర్ ఎడ్యుకేటర్, సోషల్ వర్కర్ ప్రముఖ ఉద్యోగ పాత్ర చెప్పవచ్చు మనకి ఈ నోటిఫికేషన్ జైలు శాఖ నుంచి రిలీజ్ చేశారు, ఈ జాబ్స్ కి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు కూడా అప్లై చేయొచ్చు. ఈ నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు చదువుకొని మీకు అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోండి.

పోస్టుల వివరాలు:

 వివిధ పోస్టులు విడుదల చేసారు.ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, క్లార్క్, నర్సు, వార్డ్‌బాయ్, పీర్ ఎడ్యుకేటర్, సోషల్ వర్కర్ .

అర్హతలు – AP Prisons Recruitment 2025 In Telugu 

వివిధ రకాల జాబ్స్ కి అప్లై చేసుకోవాలంటే 8th/10th/DEGREE/12TH క్వాలిఫికేషన్ ఉండాలి, క్వాలిఫికేషన్ ఉన్నవాళ్లు నోటిఫికేషన్ చదువుకొని అప్లై చేసుకోండి.

వయస్సు – AP Prisons Recruitment 2025 In Telugu 

ఈ ఉద్యోగాలు కి 21 నుండి 35 ఏళ్ల వయస్సు ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు, 
 (SC/ST/OBC/PWD వారికి వయో మినహాయింపు ఉంటుంది.

SC,ST - 5Years
OBC   - 3years

Railway Jobs 2025 

📑 ఎంపిక విధానం – AP Prisons Recruitment 2025 In Telugu 

ఈ జాబ్ కి ఎగ్జామ్ అనేది ఉండదు, డైరెక్ట్ సెలెక్షన్ అనేది చేస్తారు,
ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూలో పాస్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి 
జాబ్స్ ఇస్తున్నారు.
❌ ఎగ్జామ్ లేదు

డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది

📅 ముఖ్యమైన తేదీలు – AP Prisons Recruitment 2025 In Telugu 

ఇ జాబ్స్ కి అప్లికేషన్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి,ఆగస్ట్ 29 నుంచి సెప్టెంబర్ 10 
వరకు సమయం ఇవ్వటం జరిగింది.

🌐 join telegram group

అప్లై చేయు విధానం – AP Prisons Recruitment 2025 In Telugu 

ఈ  ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే ఆఫ్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది, ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ అనేది మీరు ఫీల్ చేసి ఇచ్చిన అడ్రస్ కి సబ్మిట్ చేయ సి ఉంటుంది, మీరు పంపాల్సినటువంటి అడ్రస్ అనేది కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది ,గమనించి దానికైతే అప్లై చేయండి మీరు ఇమెయిల్ ద్వారా కూడా పంపవచ్చు, ఆ ఇమెయిల్ వివరాలనేవి కిందన ఇవ్వడం జరిగింది, కింద offical notification  లింక్ పై క్లిక్ చేసి అందులో ఇచ్చిన అడ్రస్ కి పంపండి లేదా ఈమెయిల్  చేసుకోండి.

Email – digprisonsgnt@gmail.com

Apply online

OFFICIAL NOTIFICATION

జీతం – AP Prisons Recruitment 2025 In Telugu 

 ఉద్యోగాలకు జీతం ఇలా ఉంటుంది, ఈ నోటిఫికేషన్ లో మనకి చాలా రకాల జాబ్స్ అనేవి ఉన్నాయి, కాబట్టి పోస్ట్ ని ఆధారంగా చేసుకుని మీకు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది, 10,000 వేల నుంచి 30,000 రూపాయలు మధ్యలో మీకు శాలరీస్ అనేవి ఇస్తారు.

🔥IMPORTANT NOTE :

ఫ్రెండ్స్ వెబ్సైట్‌లో రోజు ఉద్యోగాల సమాచారం ఇవ్వటం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు మన వెబ్‌సైట్ లో జాబ్స్ ని చూసి మీకు అర్హత ఉంటే, జాబ్స్ కి అప్లై చేయండి.

for more job updates & free study materials Gk,Current Affairs ,Arthemetic Classes join my channels 👇👇

JOIN MY TELEGRAM 

JOIN MY WHATSAPP

JOIN MY YOUTUBE

 

 

 

    0Shares

    Leave a comment

    error: Content is protected !!