...

APPSC DEGREE LECTURERS JOBS NOTIFICATION 2024

హలో ఫ్రెండ్స్ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో నిరుద్యోగులు కు మంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసారు .. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.. సొంత ప్రాంతం లో ఉద్యోగం సాధించాలి అనుకునే వాళ్లకి మంచి అవకాశం..జనవరి 24 నుంచి దరఖాస్తులు స్వీకరణ ఉంటుంది..రాతపరీక్ష ద్వార ఎంపిక ఉంటుంది…ఆసక్తి ఉన్నవాళ్ళు దరఖాస్తు చేసుకోండి ఉద్యోగాన్ని పొందాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం...... ఈ నోటిఫికేషన్ ద్వారా డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు మాస్టర్ డిగ్రీ లేదా నెట్ లేదా స్లెట్ లేదా సెట్ పాస్ అయి ఉండాలి, ఎలాంటి అనుభవం లేదు… ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు..ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

FULL DETAILS CLICK THIS LINK

Latest Appsc jobs full details in Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ లో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.


ఖాళీలు :

డిగ్రీ లెక్చరర్ 240 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు

ఈ నోటిఫికేషన్ ద్వారా డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

వయస్సు :
నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుంచీ 42సంవత్సరాల వయస్సు ఉండాలి.

అప్లై చేయు విధానం :
ఉద్యోగాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


జీతం : ఈ ఉద్యోగాల జీతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇస్తారు

ఎంపిక విధానం :

కంప్యూటర్ ఆధారిత పరీక్ష
కంప్యూటర్ నైపుణ్య పరీక్ష

APPLY ONLINE

NOTIFICATION FULL DETAILS

IMPORTENT NOTE

మీలో ప్రభుత్వం, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్,work from home, ఉద్యోగాలు కోసం prepare అవుతున్న విద్యార్థులు మా alleducationinfo9 వెబ్‌సైట్ ని visit చేసి ఇందులో ఉన్నా ఉద్యోగాలు సమాచారం చూసి ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోండి

0Shares

Leave a comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.