BEL Recruitment 2024|| Latest jobs 19 March 202520 June 2024 by DeepikaBEL Recruitment 2024 Latest jobs Table of Contents ToggleBEL Recruitment 2024 Latest jobsహలో ఫ్రెండ్స్ నా బ్లాగ్ కి స్వాగతం ,ఈ బ్లాగ్ లో జాబ్స్ ఆర్టికల్స్ కి సంబందించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఆర్టికల్స్ ని లాస్ట్ వరుకు చదివి మీకు అర్హత ఉంటే జాబ్ కి అప్లై చేసుకోండి,మీ ప్రభుత్వ ఉద్యోగ కల నీ నిజం చేసుకోండి ,ప్రతి ఒక్క జాబ్ కి అప్లై చేసుకోండి ,ఏదో ఒక జాబ్ ని సాధించుకోండి,రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోండి,ఈ ఉద్యోగాల కోసం కింద వయస్సు, అర్హత, జీతం, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు ఉన్నాయ్ చుడండి.ఉద్యోగం సాధించటం మీ కల అయితే ప్రతి నోటిఫికేషన్ ని మిస్ చేసుకోకుండా ఉండేందుకు ఈ బ్లాగ్ లో నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి ,క్రింద ఉన్నా telegram లో చేరండి, లేటెస్ట్ జాబ్ అప్ డేట్స్ ని మిస్ అవ్వకుండా ఉంటారు, ఈ జాబ్స్ (BEL నుంచి రిలీజ్ చేశారు.ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కి ఒక శుభవార్త అని చెప్పవచ్చు.మీ వాట్సాప్ కి రోజు ప్రభుత్వ ఉద్యోగాలు & ప్రైవేట్ ఉద్యోగాల నోటిఫికేషన్ల వివరాలు రావాలి,అంటే వెంటనే మా వాట్సాప్ ఛానెల్లో చేరండి. Join Our Whatsapp Channel Telegram channelజాబ్స్ లో జాబ్ పాత్ర జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్ , ఈ జాబ్ మీరు సాధించాలి అంటే మీకు diploma,bcom,iti,bbm అర్హత ఉండాలి ,పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు, diploa,bcom,iti,bbm చదువుతున్న వాళ్ళు అర్హులు కాదు,ఈ ఉద్యోగానికి వయస్సు 18 నుండి 28సంవత్సరాల మధ్య లో ఉండాలి,ఈ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తున్నారు,ఈ జాబ్స్ కి జీతం లీగల్ కన్సల్టెంట్ కి 40,000/- ప్రభుత్వం వాళ్ళు ఇస్తారు, ఈ జాబ్స్ కోసం పూర్తి వివరాలు కింద ఉన్నాయ్ చూడండీ.ఫ్రెండ్స్ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో నిరుద్యోగులు కు మంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసారు,అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు,ఉద్యోగం సాధించాలి అనుకునే వాళ్లకి మంచి అవకాశం,ఒకే ఒక్క రాత పరీక్ష ఉంటుంది,ఆసక్తి ఉన్నవాళ్ళు దరఖాస్తు చేసుకోండి ఉద్యోగం పొందాలి అనుకునే వాళ్ళకి ఇదొక మంచి అవకాశం.ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.ఈ నోటిఫికేషన్ BELనుంచీ ఉద్యోగాలు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వార VARIOUS పోస్టులు భర్తీ చేస్తున్నారుఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు diploma,iti,bbm,bcom పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ లింక్ ఇదే, క్లిక్ చేయండి. అప్లయ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే,క్లిక్ చేయండి.ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.TELEGRAM GROUP LINKప్రధానాంశాలు:BEL లో ఉద్యోగాలుదరఖాస్తు ప్రక్రియ ప్రారంభందరఖాస్తు చివరి తేదీ 11/07/2024BEL DEPARTMENT JOBS 2024 Telugu :ఆర్గనైజేషన్ :ఈ నోటిఫికేషన్ BEL (Bharat electrical limited ) లో జూనియర్ అసిస్టెంట్ & technician ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.మీకు అర్హత ఉంటె దరఖాస్తు చేసుకోండి,ఈ విభాగం ని ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ గా చెప్పవచ్చు,ప్రతి సంవత్సరం లో ఈ విభాగం నుండి జాబ్ నోటిఫికేషన్ ని రెండు సార్లు రిలీజ్ చేస్తుంది.జాబ్ రోల్స్ : నోటిఫికేషన్ లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి,ఈ నోటిఫికేషన్ లో జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్ హోదాలతో నిర్వహించాల్సి ఉంటుంది,జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్ హోదాలతో ఖాళీలు భర్తీ చేస్తున్నారు ,మొత్తం వివిధ ఖాళీలు వున్నాయి,అన్నీ రాష్ట్రం వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.ఖాళీలు : ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ & technician ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.రిజర్వేషన్ : ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 నుంచీ 28సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు,అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది,SC / ST / BC వారికి 5 సంవత్సరాలు,PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.విద్యా అర్హత: ఈ BEL శాఖ Jobs 2024 Telugu ఉద్యోగాలకు డిప్లొమా, ఐటీఐ,BBM ,BCOM విద్యా అర్హత అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి,ఈ జాబ్స్ కి అప్లై చేసుకునేవాళ్ళు డిప్లొమా, ఐటీఐ,BBM ,BCOM పాస్ అయ్యి ఉండాలి,డిప్లొమా, ఐటీఐ,BBM ,BCOM చదువుతున్న వాళ్ళు అర్హులు కాదు ,డిప్లొమా,ఐటీఐ,BBM ,BCOM తరగతి లో ఎన్ని మార్కులు తో పాస్ అయిన వాళ్ళు అయినా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.అప్లై చేయు విధానం : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే ఆన్‌లైన్ లో మీ వివరాలు ఇచ్చి దరఖాస్తు చెయ్యాలి,ఉద్యోగాలు కేవలం ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.AP Nirudyoga bruthi 2024AP Postal GDS Notification 2024CCRS Recruitment 2024జీతం : మీరు ఉద్యోగంలో చేరగానే 40,000/- జీతం ప్రభుత్వం వారు మీకు ఇస్తారు.దరఖాస్తు రుసుము : ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి 250 /- ఫీజు చెల్లించండి,దరఖాస్తు చేసుకోవచ్చు.ఇవ్వన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అయితే ఇవన్నిరాష్ట్ర ఉద్యోగాలు జాబ్స్ గా చెప్పవచ్చు.పరీక్ష సిలబస్ : జాబ్స్ కి నోటిఫికేషన్ లో దీనికీ సంబందించి సిలబస్ ఇవ్వబడ్డది.ముఖ్యమైన తేదీలు : Apply చేయడానికి చివరి తేది : 11.07.2024ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: జూన్ 11. 2024ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 11. 2024ఎంపిక విధానం : పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.ఆఫ్‌లైన్ లో పంపిన దరఖాస్తులలో విద్యార్హతలు,మరియు ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులుకి హాల్‌టికెట్ పంపుతారు.పరీక్షలో వచ్చిన మార్కులు ఆధారంగా అభ్యర్థుల తుదిఎంపిక జరుగుతుంది. 🔴FULL NOTIFICATION Post Views: 230 Share 0 Post 0 Share Whatsapp Messenger Pinterest0 0Shares Telegram Group Daily all jobs information join WhatsApp Group Daily jobs information join Facebook Group Join Now