హలో ఫ్రెండ్స్ ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగులు కు మంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసారు …86 ఉద్యోగాలు కు ఈ నోటిఫికేషన్ ని విడుదల చేసారు..Ap & TS నిరుద్యోగులు కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసారు కాబట్టి అర్హత ఉన్నా వాళ్ళు నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోండి..ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు.. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) నుంచి స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు ..ఈ నోటిఫికేషన్ మనకు IDBI ( ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా )నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 86 స్పెషలిస్ట్ ఆఫీసర్ (so) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి..
ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్ అయినా వారికి 76,010 నుంచి 89,990 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు..ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest IDBI Notification 2023 Full Details In Telugu :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు IDBI నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్స్ :
నోటిఫికేషన్ లో మేనేజర్ గ్రేడ్ బి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 86 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
వయస్సు :
01.11.2023 నాటికి మేనేజర్ పోస్టులకు 25-35 ఏళ్లు,
అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌కు 28-40 ఏళ్లు
మరియు డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు 35-45 ఏళ్ల మధ్య ఉండాలి.
రిజర్వేషన్ :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
SC / ST / BC వారికి 5 సంవత్సరాలు
PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
అప్లై చేయు విధానం :
ఉద్యోగాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
జీతం :
డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు రూ.76,010–.89,890.
అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌కు రూ.63,840 – .78,230.
మేనేజర్‌కు రూ.48,170–రూ69,810.
ముఖ్య తేదీలు :
Apply చేయడానికి చివరి తేది : 25.12.2023
ఎంపిక విధానం :
ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులలో విద్యార్హతలు, పని అనుభవం మరియు ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను గ్Rsప్ డిస్కషన్ (GD)/పర్సనల్ ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది…
NOTE మీలో ప్రభుత్వం, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్,work from home, ఉద్యోగాలు కోసం prepare అవుతున్న విద్యార్థులు మా alleducationinfo9 వెబ్‌సైట్ ని visit చేసి ఇందులో ఉన్నా ఉద్యోగాలు సమాచారం చూసి ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోండి