ఈ నోటిఫికేషన్ IFSCA నుంచీ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వార అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 100 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు స్టాటిస్టిక్స్‌లో బ్యాచిలర్ లేదా మాస్టర్ డిగ్రీ , commerce,business administration, information technology,computer science,law పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
.
Latest IFSCA Job full details in Telugu :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు IFSCA నుండి విడుదల చేశారు
.
జాబ్ రోల్స్ :
నోటిఫికేషన్ లో 100 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు : ASSISTENT MANAGER ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 21 నుండి 30సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
అప్లై చేయు విధానం :ఉద్యోగాలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
జీతం : రూ.17 లక్షలు
ఎంపిక విధానం :
పరీక్ష
డాక్యుమెంట్ ధృవీకరణ
అప్లై చేయు విధానం :ఉద్యోగాలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
పరీక్ష ఫీజు జనరల్,OBC,EWS 1000రూ,,SC మరియు ST 100 రూ
🔴FULL NOTIFICATION