...

Railway Recruitment 2024 || RVNL Recruitment jobs

RVNL Recruitment 2024

హలో ఫ్రెండ్స్ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో నిరుద్యోగులు కు మంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసారు ..అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.. ఉద్యోగం సాధించాలి అనుకునే వాళ్లకి మంచి అవకాశం…రాత పరీక్ష ఉంటుంది…ఆసక్తి ఉన్నవాళ్ళు దరఖాస్తు చేసుకోండి ఉద్యోగం పొందాలి అనుకునే వాళ్ళకి ఇదొక మంచి అవకాశం.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

ఈ నోటిఫికేషన్ రైల్వే శాఖ నుంచీ ఉద్యోగాలు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వార executive పోస్టులు భర్తీ చేస్తున్నారు

ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు any degree,btech,mba,it పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.


Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 55,000 జీతం చెల్లిస్తారు.

మీలో ప్రభుత్వం, ప్రైవేట్, సాఫ్ట్‌వేర్,work from home, ఉద్యోగాలు కోసం prepare అవుతున్న విద్యార్థులు మా alleducationinfo9 వెబ్‌సైట్ ని visit చేసి ఇందులో ఉన్నా ఉద్యోగాలు సమాచారం చూసి ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోండి

👉Application Fee:
ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee ). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:
ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే ఆఫ్‌లైన్ లో దరఖాస్తు చేసుకోండి

26/06/2024 చివరి తేదీ


👉Selection Process:
అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ railway సంస్థ వారు పరీక్ష పెట్టి సెలక్షన్ చేస్తారు.


👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 32 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉official website

👉notification & application form

🔴join telegram channel

0Shares

Leave a comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.