రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ (మే 2026) | Current Affairs 2026 Telugu
Current Affairs 2026 Telugu UPI 10 సంవత్సరాల ప్రస్థానం UPIని ఏ సంస్థ ఆధ్వర్యంలో మరియు ఎప్పుడు ప్రారంభించారు? – నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నియంత్రణలో 2016 ఏప్రిల్ 11న UPI ప్రారంభమైంది. 2016-17లో UPI లావాదేవీల సంఖ్య ఎంత? –2 కోట్లు 2025-26లో UPI లావాదేవీల సంఖ్య ఎంతకు చేరింది? – 24,000 కోట్లు 2025-26లో UPI లావాదేవీల మొత్తం విలువ … Read more