Regional Passport Officer Jobs Recruitment
విజయవాడలోని పాస్పోర్ట్ ఆఫీస్ లో పనిచేయడానికి Regional Passport Officer Jobs Recruitmentనుంచి 01 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం అయింది,ఈ జాబ్స్ లో మీకు యంగ్ ప్రొఫెషనల్ ఆఫీసర్ ఉద్యోగాలు అనేవి రిలీజ్ చేశారు,కనుక ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్లు ఈ ఉద్యోగాలకి ఇమ్మీడియట్ గా అప్లికేషన్ చేసుకోండి,స్త్రీ, పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు,ఈ జాబ్స్ కి Apply చెయ్యాలి అనుకునే degree/pg పూర్తి చెయ్యాలి.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్లో లో … Read more