RRC NFR Apprentice Recruitment 2026 – 6777 Railway Apprentice Vacancies రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు భారీ శుభవార్త. Railway Recruitment Cell (RRC), Northeast Frontier Railway (NFR) ఆధ్వర్యంలో Act Apprentice పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 6777 Apprentice పోస్టులు భర్తీ చేయనున్నారు. 10వ తరగతి మరియు ITI పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ నియామకం Apprentices … Read more