సైనిక్ స్కూల్లో ఉద్యోగాలు| Sainik School Gopalganj Recruitment
సైనిక స్కూల్లో పనిచేయడానికి ఈ Sainik School Gopalganj Recruitmentనోటిఫికేషన్ రిలీజ్ అయింది,ఇందులో లైబ్రేరియన్, లోయర్ డివిజన్ క్లర్క్ ,బ్యాండ్ మాస్టర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, స్త్రీ, పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు,ఈ జాబ్స్ కి Apply చెయ్యాలి అనుకునే 10th పూర్తి చెయ్యాలి.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్లో లో మాత్రమే అప్లై చేయాలి,దరఖాస్తు చేసిన అభ్యర్థులు అలాంటి ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు. ఈ … Read more