🔥 AP POLYCET Counselling 2026 Started | Web Options & Seat Allotment Dates Released!
AP POLYCET కౌన్సెలింగ్ 2026 పూర్తి వివరాలు: ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన AP POLYCET Counselling 2026 పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొని సీట్లు పొందవచ్చు. AP POLYCET 2026 ఫలితాలు మే 5, 2026న విడుదలయ్యాయి. కౌన్సెలింగ్ నమోదు ప్రక్రియ జూన్ 2026లో ప్రారంభమైంది. జూన్ 24 నుంచి జూలై 4th వరకు దీనికి సంబంధించిన డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. AP POLYCET 2026 … Read more