తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉండేటటువంటి SVIMS నుంచి ఈTTD SVIMS Recruitment 2025నోటిఫికేషన్ రిలీజ్ అయింది,ఇందులో అనేక రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, స్త్రీ, పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు,ఈ జాబ్స్ కి Apply చెయ్యాలి అనుకునే inter / degree పూర్తి చెయ్యాలి.ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వాలి,దరఖాస్తు చేసిన అభ్యర్థులు అలాంటి ఎగ్జామ్ ఉండదు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు సెలక్షన్ అయిన వాళ్ళు కి నేలకి జీతం పోస్ట్ ఆధారంగా చేసుకుని మీకు 44,000 జీతాలు అనేవి ఇస్తారు, ఉద్యోగాల కోసం వయస్సు , జీతం, విద్యార్హత, ఉద్యోగం స్థానం , ఎంపిక వివరాలు కింద ఉన్నాయ్ .చూసి మీకు క్వాలిఫికేషన్ సరిపోతే అప్లై చేసుకోండి .ప్రభుత్వ ఉద్యోగం సాధించటం మీ కల అయితే ఇలాంటి మరి ఎన్నో ఉద్యోగాల నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వుండాలి అనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి.
Join our Telegram Group
ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు
ఆర్గనైజేషన్ - TTD SVIMS Recruitment 2025
ఈ ఉద్యోగాలు మనకి అనేక రకాల ఉద్యోగాల విభాగంలో పోస్టులకు సంబంధించి విడుదల చేశారు ,ఇందులో వివిధ రకాలైన జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది, ఈ జాబ్ కి AP,Ts వాళ్లు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు 10th/inter/degree వాళ్లు అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది. ఉద్యోగాల కోసం ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే నోటిఫికేషన్ pdf ని చుడండి.కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగాల ఖాళీ వివరాలు:
మొత్తం 08 పోస్టులురిలీజ్ చేశారు, ఒకదానికి దరఖాస్తు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే, మీరు అధికారిక నోటిఫికేషన్ Pdf ని చుడండి . నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనే ముఖ్యమైన సమాచారంతో ఖాళీల గురించిన అన్ని వివరాలను వుంటాయి. ఈ పోస్టులకి హిందువులు మాత్రమే అప్లై చేసుకునే అవకాశాన్ని ఈ సంస్థ వారు ఇచ్చారు.
18 నుంచి 47 మధ్యలో వయస్సు ఉండాలి, SC ,St లకి 5సంవత్సరాలు, obc ews వాళ్లకి 5 ఏళ్ల వయసు
వయస్సు – TTD SVIMS Recruitment 2025
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే 18 నుంచి 47 సంవత్సరాల మధ్య ఉండే వాళ్లందరూ అప్లై చేసుకోవచ్చు,Age Relaxation కూడా ఉంటుంది.
SC,ST – 5years
BC – 3years
జీతం:
ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు కి ప్రతి నెలా 44,000 మధ్యలో జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది, ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అన్నీ అలవెన్సులు ఇస్తారు.
|
|
Important Dates – TTD SVIMS Recruitment 2025
తిరుమల తిరుపతి దేవస్థానం వారికి సంబంధించిన ఈ పోస్టులకి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, కేవలం ఇంటర్వ్యూ లో వచ్చిన మెరిట్ ఆధారంగా ఈ జాబ్స్ కి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, మీరు ఈ జాబ్ కి అప్లై చేయాలి అనుకుంటే ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ డిసెంబర్ 10వ తేదీన ఉదయం 10:30 కి స్టార్ట్ అవుతుంది, మీరు తొమ్మిది గంటలకే ఇంటర్వ్యూ జరిగే ప్రాంతానికి వెళ్లాలి.
ఈ ఇంటర్వ్యూ అనేది మీకు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి 517507 అనే అడ్రస్ దగ్గర మీకు పెట్టడం జరుగుతుంది.
పరీక్ష ఫీజు – TTD SVIMS Recruitment 2025
పరీక్ష ఫీజు లేదు
సెలక్షన్ ప్రాసెస్:
ఈ ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ క్రింది విధంగా ఉంటుంది, ఈ జాబ్ కి ఎగ్జామ్ అనేది ఉండదు, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
Apply విధానం – TTD SVIMS Recruitment 2025
ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే వాళ్ళు క్రింద ఉన్న అఫీషియల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి అందులో ఉన్న పూర్తి వివరాలు చదువుకొని మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే డిసెంబర్ 10న జరిగే ఇంటర్వ్యూకి హాజరవ్వండి. పూర్తి వివరాల కోసం క్రింద ఉన్న అఫీషియల్ నోటిఫికేషన్ పై క్లిక్ చేయండి.
NOTE : ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్లో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, సో ప్రతిరోజు ఈ వెబ్సైట్ని విజిట్ చేసి మీకు అర్హతలు ఉంటే జాబ్స్ కి అప్లై చేసుకోండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ జీకే కోసం మెటీరియల్స్ అనేవి మన టెలిగ్రామ్ అండ్ వాట్స్అప్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా టెలిగ్రామ్ వాట్సాప్ లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి.
👉 JOIN MY YOUTUBE CHANNEL FOR ARTHEMETIC CLASSES
